Ram charan tej rachha movie hindi rights

ram charan tej, rachha ,movie hindi rights,

ram charan tej rachha movie hindi rights

15.gif

Posted: 02/27/2012 05:49 PM IST
Ram charan tej rachha movie hindi rights

         rachha మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘రచ్చ’ విడుదలకు ముందే తన సత్తా చాటుతోంది. ప్రతీ అంశంలోనూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తుంది. ఇటీవలే శాటిలైట్స్ రైట్స్లో తన సామర్థ్యాన్ని చాటిన ఈ సినిమా ఇప్పుడు తాజాగా మరో సంచలనాన్ని నమోదు చేసింది. ఈ మూవీ హిందీ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయి టాలీవుడ్లో హల్ చల్ రేపింది.ra12

           ఈ చిత్రానికి సంబంధించిన హిందీ హక్కులు అత్యధిక ధరకు 1 కోటి 50 లక్షలకు అమ్ముడుపోయినట్లు సమాచారం.  ఇదిలా ఉంటే ‘రచ్చ’ చిత్ర ఆడియో మార్చి 4న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కర్నూలులో జరగనున్న ఈ చిత్ర ఆడియో వేడుకను మార్చి 9 కి వాయిదా వేయాలని నిర్మాత భావించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
           సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్వి ప్రసాద్ మరియు ప్రసాద్ జైన్ నిర్మిస్తున్నారు. తమన్నా హీరొయిన్ గా నటిస్తుండగా అజ్మల్, దేవ్ గిల్, పార్తిబన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  King akkineni nagarjuna clarifies on entry into pllitics
Anil ambani and ar rehman in oscar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles