King akkineni nagarjuna clarifies on entry into pllitics

king, akkineni, nagarjuna ,clarifies ,on entry into ,pllitics

king akkineni nagarjuna clarifies on entry into pllitics

16.gif

Posted: 02/27/2012 06:46 PM IST
King akkineni nagarjuna clarifies on entry into pllitics

      ng3

            రాజకీయాలకో నమస్కారం బాబు అన్నారు కింగ్ నాగార్జున. గత నాలుగురోజులుగా నాగ్ రాజకీయాలు అనే అంశంపై పలు కథనాలు షికారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వీటిపై అక్కినేని నాగార్జున వివరణ ఇచ్చారు. ఇవాళ క్కూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన నాగ్ మీడియాతో ముచ్చటించారు.

ng5           రాజకీయాలంటే ఇష్టమని చెప్పానుకాని, వస్తానని చెప్పలేదని యువసామ్రాట్ పేర్కొన్నారు. రాజకీయాలకు ఓ నమస్కారం అంటూ తను రాజకీయాల్లోకి రావడంలేదని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయలంటే తనకిష్టమేనని, వాటి గురించి ఆసక్తికరంగా తెలుసుకుంటానని సినీహీరో నాగార్జున శనివారం (25వ తేదీ) తిరుపతిలో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి పేర్కొన్న విషయం కూడా విషయం కూడా ఇక్కడ గమనార్హం. క్యూర్ ఫౌండేషన్ వద్ద నాగ్ హావభావాలు మీకోసం..

nl


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Matran movie press meet
Ram charan tej rachha movie hindi rights  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles