భారతీయ విఫణిలోకి లెనోవో నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ Moto M With Metal Body, 5.5-inch Display, 3GB RAM Launched

Motorola moto m launched in india pricing starts from rs 15999

Lenovo, launch, Moto M, India market, moto m, motorola, moto m india launch, moto m live, moto m live-stream, motorola m specs, moto m price, motorola moto m price india, moto m flipkart, moto m india, mobiles, smartphones, business, technology

Moto M, which comes with a new all metal design and a fingerprint scanner on the back, has been officially launched today. Priced at Rs 15,999

భారతీయ విఫణిలోకి లెనోవో నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్

Posted: 12/13/2016 06:36 PM IST
Motorola moto m launched in india pricing starts from rs 15999

ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజ సంస్థ లెనోవో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఇవాళ భారతీయ విఫణీలోకి ప్రవేశపెట్టింది. చైనాకు చెందిన లెనోవా సంస్థ తన సొంతమైన మోటో.. ఇండియాలో మొట్టమొదటి ఆల్ -మెటల్ ఫోన్ ను ప్రారంభించనుంది. మోటో ఎం పేరుతో తీసుకొస్తున్న ఈ సరికొత్త ఉత్పాదనను భారతీయ స్మార్ట్ ఫోన్ ప్రియుల చెంతకు తీసుకువచ్చింది. ముంబైలో జరిగేన ఒక కార్యక్రమంలో ఈ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్  చేసింది సంస్థ ఇండియా అధికారులు. ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన మోటో ఎం ధర సుమారు రూ. 16 వేల రూపాయలుగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.

మోటో ఎం ఫీచర్లు:
* ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
* 5.5 అంగుళాల  హెచ్‌డీ డిస్‌ప్లే,1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, మాలి టి860 ఎంపీ2 గ్రాఫిక్స్
* 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* 16 మెగా పిక్సెల్  రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
* 8 మెగా పిక్సెల్  సెల్ఫీ కెమెరా
* ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్
* 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్
* 3050 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్
* ఆండ్రాయిడ్  6.0.1 మార్షమిల్లౌ  
* గోల్డ్, సిల్వర్ కలర్స్ లో లభ్యం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lenovo  launch  Moto M  India market  business  technology  

Other Articles