sensex fall but better than yesterday rally

Sensex fall but better than yesterday rally

Stock market, Sensex, Indian stock Market, China stock market, China market influence

sensex fall but better than yesterday rally. The 7% fall in Chinese stocks on Monday sent investors running for cover across the globe. While this was clearly a market overreaction due to a confluence of short-term negative factors, it is also more broadly a reflection of weak domestic sentiment as challenges mount for Chinese policymakers in 2016.

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్స్

Posted: 01/05/2016 05:36 PM IST
Sensex fall but better than yesterday rally

నిన్న భారీ నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్ నేడు కూడా అదే దారిలో నడిచినా కానీ.. నిన్నటితో పోలీస్తే మాత్రం చాలా బెటర్ అనిపించింది. నిన్న ఏకంగా 500 పాయింట్ల మేర నష్టపోయిన స్టాక్ మార్కెట్లు నేడు కూడా అదే ర్యాలీలో కొనసాగుతాయపి అనుకున్నా కానీ స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 43 పాయింట్లు నష్టపోయి 25,580 సూచీ వద్ద అదేవిధంగా నిఫ్టి 6 పాయింట్లు నష్టపోయి 7,785 సూచీ వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 66.61గా ఉంది. చైనా మార్కెట్ల పతనంతో దేశీయ మార్కెట్లు ప్రభావానికి గురైతున్నాయి.

లాబాలు ఆర్జించిన షేర్లు..
టాటా స్టీల్ 6.03%
వేదాంత 4.33%
గెయిల్ 3.45%
మిండాల్కో 2.66%
ఏషియన్ పెయింట్స్ 2.03%

నష్టాలు బూటగట్టుకున్న షేర్లు..
బ్యాంక్ ఆఫ్ బరోడ 2.15%
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1.86%
పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.49%
హెచ్.యు.ఎల్ 1.46%
కోల్ ఇండియా 1.39%

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Stock market  Sensex  Indian stock Market  China stock market  China market influence  

Other Articles