Dilip shanghvi overtakes mukesh ambani as richest indian

dilip shanghvi overtakes mukesh ambani as richest indian, Sun Pharmaceutical Industries chief Dilip Shanghvi, dilip shanghvi tops Forbes’ richest Indians list, dilip shanghvi net worth of $21.5 billion, dilip shanghvi world’s richest Indian, Reliance Industries chief Mukesh Ambani, dilip shanghvi, Mukesh Ambani, world’s richest Indian,

Sun Pharmaceutical Industries chief Dilip Shanghvi has beaten Mukesh Ambani to the top spot in Forbes’ richest Indians list. Dilip Shanghvi, with a net worth of $21.5 billion, is now the world’s richest Indian – this ‘update’ happened just two days after Reliance Industries chief was ranked India’s wealthiest for the 8th year.

అంబానీని పక్కకు నెట్టి అగ్రస్థానంలోకి దిలిప్ సాంఘ్వీ

Posted: 03/05/2015 09:19 PM IST
Dilip shanghvi overtakes mukesh ambani as richest indian

బండ్లు ఓడలు అవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయన్న సామెత అక్షరాల నిజమైంది. మరీ అంత వత్యాసం లేకపోయినా.. గత ఎనమిదేళ్లుగా భారతీయ అపర కుభేరుల జాబితాలో అగ్రస్థానాన్ని ఆర్జించిన ముఖేష్ అంబానీ వెనక్కునెట్టి సన్‌ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి ప్రపంచ భారత నెంబరు వన్ కుబేరుడిగా (బిలియనీర్‌గా) అవతరించారు. రియల్ టైమ్ అప్‌డేట్ ప్రకారం ఫోర్బ్స్ తన జాబితాలో కొన్ని మార్పులను చేసింది. ఎనిమిదేళ్లుగా భారత బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని కేవలం రెండు రోజుల్లోనే ఈ మార్పును చవిచూడాల్సి వచ్చింది.

ఈ మార్పుల ప్రకారం ప్రపంచ బిలియనీర్ల జాబితాలో సంఘ్వి ర్యాంక్ 44 నుంచి 37కు పెరిగింది. ముకేశ్ అంబానీ ర్యాంక్ 39 నుంచి 43కు తగ్గింది. ప్రస్తుతం సంఘ్వి సంపద 21.5 బిలియన్ డాలర్లుగా, ముకేశ్ అంబానీ సంపద 20.4 బిలియన్ డాలర్లుగా ఉంది. సంఘ్వి అధినేతగా ఉన్న సన్‌ఫార్మా కంపెనీ మార్కెట్ షేరు ధర భారీగా పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dilip shanghvi  world’s richest Indian  Mukesh Ambani  

Other Articles