Nifty at 1 mnth closing high sensex up 141 pts

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE, union budget 2015-16, Arun jaitley

Nifty at 1-mnth closing high, Sensex up 141 pts

ఆత్యందం ఒడిదోడుకులు.. ఎట్టకేలకు లాభాలు

Posted: 02/28/2015 08:03 PM IST
Nifty at 1 mnth closing high sensex up 141 pts

పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన దరిమిలా నిర్వహించిన ప్రత్యేక ట్రడింగ్ అద్యంతం లాభనష్టాల మధ్య తొణికిసలాడుతూ.. ఎట్టకేలకు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ నెల గరిష్ట స్థాయికి చేరుకోగా, సెన్సెక్స్ 141 లాభాన్ని ఆర్జించింది. శని, ఆదివారాలు సెలవు అయినప్పటికీ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపథ్యంలో సాగిన బడ్జెట్ లాభాలతోనే ముగిసింది. దేశీయ సూచీలలో అటో సహా బ్యాంకింగ్ రంగాల షేర్లు లాభాలను ఆర్జించడంతో సూచీలు లాభాలను పుంజుకున్నాయి.

క్యాపిటల్ గూడ్స్, దీర్ధకాలికి వినియోగ వస్తువులు, ఎఫ్ ఎం జీసీ సూచీలు నష్టాలను చవిచూశాయి. లోహానికి సంబంధించిన షేర్లతో పాటు పబ్లిక్ సెక్టార్ యూనిట్లు కూడా నష్టాల బాటలో పయనించాయి. ఈ క్రమంలో ఆక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, సన్ ఫార్మ లిమిటెడ్, ఐసిఐసిఐ బ్యాంక్, సహా పలు సంస్థల షేర్లు లాభాలను కొనసాగించగా, ఐటీసీ, బి హెచ్ ఇ ఎల్, ఎన్ ఎం డి సీ, ఎన్ టి పి సీ హిండాల్కో సంస్థల షేర్లు నష్టాలను చవి చూశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  budget 2015-16  

Other Articles