The beauty benefits of sandalwood for skin which improves the glow of skin and removes oldage symptoms

beauty tips, sandalwood beauty tips, sandalwood home remedies, home remedies for beauty skin, skin tips, skin beauty tips, facial packs, sandalwood facial packs, hair beauty tips, healthy beauty tips, telugu news, telugu news websites

the beauty benefits of sandalwood for skin which improves the glow of skin and removes oldage symptoms

వృధ్యాప్యలక్షణాలను నివారించే సౌందర్య చిట్కాలు!

Posted: 10/30/2014 06:09 PM IST
The beauty benefits of sandalwood for skin which improves the glow of skin and removes oldage symptoms

ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో వాతావరణంలో తీవ్రంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పులు నేరుగా మానవుని మీద తీవ్రంగా ప్రభావం చూపుతాయి. తద్వారా ఆరోగ్యంతోపాటు సౌందర్యం కూడా చాలావరకు తగ్గిపోతుంది. ఈ దెబ్బతో చిన్నవయస్సులోనే వృధ్యాప్యలక్షణాలు కనిపిస్తాయి. అలాగే మంచి పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోకపోతే చర్మానికి కావల్సిన ఔషదాలు లభించకపోవడంతో త్వరగా చర్మసౌందర్యం దెబ్బతింటుంది. ఫలితంగా వృధ్యాప్యలక్షణాలు చాలా క్లియర్ గా కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలను కొన్ని బ్యూటీ టిప్స్ ద్వారా దూరం చేసుకోవచ్చు. అటువంటివాటిల్లో చందనం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. దీనిద్వారా కొన్ని హోం రెమెడీస్ ని తయారుచేసుకుని.. వాటిని సమయానుకూలంగా రెగ్యులర్ గా వాడితే.. వృధ్యాప్యలక్షణాలను త్వరగా నివారించుకోవచ్చు.

చందనంతో కూడిన హోమ్ రెమెడీస్ :

1. చందనంలో కొద్దిమోతాదులో తేనె, నిమ్మరసం, పెరుగు వంటివి కలుపుకుని ఒక పేస్ట్ తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నల్లగా వున్న చర్మం తెల్లబడటంతోపాటు మృదువుగా మారుతుంది.

2. గుడ్డుసొనను తీసుకుని అందులో తేనె, చందనం, ఆలివ్ ఆయిల్మిక్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని.. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. చర్మరంధ్రాలలో వుండే మలినాలు పూర్తిగా తొలగిపోయి చాలా సాఫ్ట్ గా తయారవుతుంది.

3. చందనంలో కాస్త ఆయిల్ కలుపుకుని మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసిన రెండుగంటల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం నునుపుగా మారి, సౌందర్యవంతంగా కనిపిస్తారు.

4. పసుపు లేదా కుంకుమ పువ్వులో తగిన పరిమాణంలో చందనం వేసి బాగా కలుపుకోవాలి. దీనిని ముఖానికి ఒక ప్యాక్ లా వేసుకోవాలి. కొద్దిసేపు అనంతరం శుభ్రం చేసుకుంటే.. మొటిమలన్నీ మటుమాయమవుతాయి.

5. ఒక కప్పులో నిమ్మరసం, పసుపు, చందనం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిశ్రమాన్ని చర్మంపై రాసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మ దురద నుంచి ఉపశమనం పొందవచ్చు. చర్మం సాలా సాఫ్ట్ గా మారుతుంది.

6. చందనంతోపాటు బాదం, పాలు, తేనె, నిమ్మరసం, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించుకుని అరగంటసేపు వరకు అలాగే ఆరనివ్వాలి. అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. చర్మం కాంతివంతంగా, ప్రకాశవంతంగా మెరువడంతోపాటు వృధ్యాప్యలక్షణాలు పూర్తిగా తొలగిపోతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more