Loses with daily head bath

hair problems, head bath problems, loses with head bath, daily head bath loses, shower, daily shower, hair style problems, tips to hair problems, healthy tips for hair problems, women head bath, beauty tips for hair

loses with daily head bath that hair will lost shine and starts falling and many more problems

రోజూ తలస్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు!

Posted: 10/09/2014 04:37 PM IST
Loses with daily head bath

ప్రతిరోజూ స్నానం చేసుకోవడం శరీర ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం కానీ.. తలస్నానం చేయడం అంత మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే.. ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టులో వుండే సహజ వనరులు దెబ్బతింటాయని కొన్ని పరిశోధనల ద్వారా తెలుపుతున్నారు. అంతేకాదు.. షాంపు లేదా సబ్బులో వుండే కెమికల్స్ జుట్టు రాలడానికి దారితీస్తాయని, అలాగే చుండ్రు శాతం మరింత ఎక్కువగా పెరిగేలా చేస్తాయని చెబుతున్నారు. రెగ్యులర్ గా ప్లెయిన్ వాటర్ తో తలస్నానం చేసినా కూడా.. హెయిర్ రూట్స్ డ్యామేజ్ అవుతాయని పేర్కొంటున్నారు. దీంతో జుట్టు మృదువుతనాన్ని కోల్పోయి చాలా రఫ్ గా మారిపోతుందని, మెరుపుదనాన్ని కూడా కోల్పోతుందని నిర్ధారించారు. తలస్నానం చేయడం వల్ల ఇంకా కలిగే కొన్ని నష్టాలు...

1. రోజూ తలస్నానం చేయడం వల్ల తలలో జుట్టుకు బలాన్ని, షైనింగ్ ను అందించే నేచురల్ ఆయిల్స్ పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. వాటిని తిరిగి పొందాలంటే ఎక్కువ సమయం పడటంతోపాటు చాలా కష్టం అవుతుంది. అంతలోపే జుట్టుకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ముఖ్యంగా జుట్టు ఎక్కువగా రాలిపోవడం జరుగుతుంది. దీంతో జుట్టును కావాల్సిన స్టైలిష్ గా మరల్చుకోవడానికి ఎటువంటి అవకాశాలు వుండవు. కాబట్టి రోజూ తలస్నానం చేయడమనేది మంచి ఆలోచన కాదని నిపుణులు చెబుతున్నారు.

2. రోజూ తలస్నానం చేసే సమయంలో ఏదైనా షాంపూను లేదా ఇతర సబ్బులను వాడటం సహజం. అలా వాడటం వల్ల అందులో వుండే రసాయనాలు, కెమికల్స్ జుట్టులో వున్న సహజత్వాన్ని పోగొడతాయి. అలాగే జుట్టును చాలా రఫ్ గా మార్చేయడంతోపాటు షైనింగ్ ను కూడా దూరం చేస్తాయి. తద్వారా జుట్టు రాలిపోవడంతోపాటు వయస్సు పైబడినవారిలా కనిపిస్తారు. జుట్టులో వుండే నేచురల్ కలర్ మొత్తం ఫేడ్ అయిపోతుంది. మొత్తంగా జుట్టు సమస్యలు అధికంగా పెరిగిపోతాయి. కాబట్టి ప్రతిరోజూ తలస్నానం చేయడం ఎంత త్వరగా మానుకుంటే అంతే మంచిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : head bath  hair problems  health tips  beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more