Devender Goud To Join BJP.? తెలంగాణ టీడీపీకి మరో షాక్.. సీనియర్ నేత గుడ్ బై.?

Telangana tdp senior leader t devender goud likely to leave party

devender goud to leave TDP. Telangana senior leader devender goud, Devender Goud son Virender Goud, ,virender goud, Devender Goud, Chandrababu naidu, TDP Senior leader, TDP, BJP Telengana, politics

The Telangana TDP party is set to lose one more important leader and he is former home minister of erstwhile Andhra Pradesh, Devender Goud. Along with his son Virender, Devender Goud is likely to join BJP.

తెలంగాణ టీడీపీకి మరో షాక్.. సీనియర్ నేత గుడ్ బై.?

Posted: 08/17/2019 10:16 PM IST
Telangana tdp senior leader t devender goud likely to leave party

తెలంగాణ టీడీపీకి మరో భారీ షాక్ తగలనుందా.? చంద్రబాబు తొలి పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తరువాత మంత్రిగా బాద్యతలను చేపట్టి క్రీయాశీలక వ్యవహారాలను చక్కెబెట్టిన నాయకుడు త్వరలో చంద్రబాబుకు గుడ్ బై చెప్పనున్నారున్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలోని ముఖ్యమైన టీడీపీ నేతలను తమ పార్టీలోకి ఆకర్షించుకున్న అధికార పార్టీ.. తమ పార్టీలోకి కలుపుకోవడంతో వారంతా ఇప్పుడు అధికార పార్టీలు నేతలయ్యారు.

రానున్న ఎన్నికల నాటికి తాము తెలంగాణలో బలోపేతం కావాలని, అధికారాన్ని కూడా అందుకోవాలని ఆశిస్తున్న బీజేపి పార్టీ కూడా పావులు కదుపుతోంది. తెలంగాణ టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి టి. దేవేందర్‌గౌడ్ త్వరలోనే పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఆయతోపాటు తనయుడు వీరేందర్ గౌడ్ కూడా కమలం తీర్థం పుచ్చకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ నేతలు ఇప్పటికే వారితో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.

దేవేందర్ గౌడ్ రాజ్యసభ సభ్యత్వం ఈ ఏడాది జూన్‌తో ముగిసింది. ఆ వెంటనే ఆయనను బీజేపీ నేతలు సంప్రదించారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే, పార్టీలో చేరిక విషయంలో కొంత ఆలోచనలో పడ్డారని, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం కావాలని అడిగినట్టు తెలుస్తోంది. టీడీపీని వీడుతున్నారంటూ వస్తున్న వార్తలపై వీరేందర్ గౌడ్ స్పందించారు. తమకు ప్రస్తుతానికైతే అటువంటి ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devender Goud  Chandrababu naidu  TDP Senior leader  TDP  BJP Telengana  politics  

Other Articles

 • Trs shock bjp plans to contest in maharashtra elections

  కమలానికి ‘మహా’ షాకిచ్చేందుకు కేసీఆర్ ప్లాన్.?

  Sep 18 | తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని నేతగా, రాజకీయ చాణక్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రూపంలో కొత్త సవాల్ ఎదురైందనే విషయం తెలిసిందే. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి రావడంతో పాటు తెలంగాణలోనూ... Read more

 • Komati reddy rajagopal reddy to join ruling trs party

  టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.?

  Sep 17 | తనకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని.. కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానంపై పలు విమర్శలకు పాల్పడి.. కేంద్రంలోని అధికార బీజేపి పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న ఆయన.. అక్కడ ఎందుకు బెడిసికొట్టిందో మాత్రం... Read more

 • Vangaveeti radha krishna to get key party post in janasena

  వంగవీటి రాధాకు జనసేనలో కీలక పదవి.?

  Sep 06 | ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వంగవీటి రాధా... తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. వైసీపీలో ఎదుర్కోన్న పరాభవం గుర్తుంచుకున్న నేత ముందుగానే తనకు లభించే పార్టీ... Read more

 • Will pawan kalyan janasena party shake hands with bjp

  బీజేపీతో చేతులు కలపనున్న పవన్ కల్యాణ్?

  Aug 01 | రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోని.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీని విజయతీరాల వైపు నడిపించేందుకు అవసరమైన కార్యచరణతో పాటు జిల్లాల వారీగా పార్టీ ముఖ్యనేతలతో కలసి వరుస సమావేశాలను... Read more

 • Vijayawada tdp leader bonda uma to bid goodbye to chandrababu

  టీడీపీకి గుడ్ బై చెప్పనున్న బొండా ఉమ.?

  Aug 01 | ఐధేళ్ల పాటు అధికారంలో వున్న నేతలు ప్రతిపక్షంలోకి వచ్చినా.. లేక ఓటమిని చవిచూసినా.. అప్పటి వరకు తాము చేపట్టిన అధికార, అనధికార పనులను సక్రమంగా పూర్తి చేసుకోవాలంటే గోపీలుగా మారాల్సిందే. ఇది రాజకీయ నాయకులకు... Read more

Today on Telugu Wishesh