Tdp yemmiganur assembly segment candidate bv mohan reddy

TDP Yemmiganur Assembly Segment candidate BV Mohan Reddy

TDP Yemmiganur Assembly Segment candidate BV Mohan Reddy

BV.gif

Posted: 05/05/2012 10:50 AM IST
Tdp yemmiganur assembly segment candidate bv mohan reddy

TDP Yemmiganur Assembly Segment candidate BV Mohan Reddy

సినీనటుడిగా ఉన్న నాటినుంచే ఎన్టీఆర్‌కు జ్యోతిష్యం, సినిమాలకు ముహూర్తం నిర్ణయించిన బివి చివరికి భువనేశ్వరికి చంద్రబాబుతో వివాహ ముహూర్తం నిర్ణయించి దగ్గరుండి పెళ్లి జరిపించారు. కల్లూరు మండలం ఉలిందకొండకు చెందిన మోహన్‌రెడ్డి ఎన్‌టిఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. దివంగత ఎన్‌టిఆర్ నమ్మిన జ్యోతిష్యుడిగా పేరొంది ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన బివి మోహనరెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఉప ఎన్నికల్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నరు.

1983లో రాజకీయ జీవితాన్ని ఉప ఎన్నికలతో ప్రారంభించి విజయం సాధించారు. 1999 ఎన్నికల వరకు 16 సంవత్సరాల పాటు ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2004, 2009 ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి చెన్నకేశవరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2004 వరకు సాఫీగా సాగిన బివి రాజకీయ జీవితం ఆ తరువాత కుంటుపడింది. ఉప ఎన్నికల్లో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు పావులు కదుపుతున్నారు. స్థానికేతరుడన్న ప్రత్యర్థుల ప్రచారం నుంచి తప్పించుకునేందుకు ఎమ్మిగనూరులో కొత్త ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అంతేగాక భార్య, కుమారుడితో కలిసి ఎమ్మిగనూరులోనే నివాసం ఉంటున్నారు. ఎన్టీఆర్ నమ్మిన జ్యోతిష్యుడిగా పేరుగాంచిన బివి మోహనరెడ్డిని రాజకీయ భవిష్యత్తు గురించి అడిగితే చిరునవ్వు మినహా మరేం మాట్లాడటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Bombay high court opines celebration of all festivals on roads should be stopped

  గణేశ్ ఉత్సవాలపై హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు

  Aug 29 | గణేశ్ ఉత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముంబై, పూనా, హైదరాబాద్ లలో జరిగే ఉత్సవాలను చూడడానికి రెండు కళ్లు చాలవు. అయితే ఇదంతా ఒక కోణంలో మాత్రమే. మరోకోణంలో మాత్రం ఉత్సవాల కారణంగా చాలా... Read more

 • Where is that injection psycho in west godavari dist

  ఆ సైకో సూదిగాడు ఎ...క్క....డ?

  Aug 29 | ఏపిలో గత కొన్ని రోజులుగా అందరికి చెమటలు పట్టిస్తున్న సైకో జాడ కనిపించలేదు. ఎక్కడున్నాడో, ఎలా వస్తాడో, ఎందుకు వస్తున్నాడో ఎవరికీ తెలియదు. కానీ వాడి సైకో చేష్టలకు మాత్రం ప్రజలు బలవుతున్నారు. ఆడవాళ్లను... Read more

 • Ysrcp leaders colsing shops by force in ap

  బలవంతంగా బంద్.. బల ప్రదర్శనకు వైసీపీ

  Aug 29 | బంద్ అంటే ఏదో ఫార్మాలిటీ కాదు.. ఎంతో మందిని ప్రభావితం చేసే అంశ:. అవసరమైతే కానీ బంద్ అనే మాటను వీలైనంత దూరంగా ఉంచడం మంచిది. కానీ మన రాజకీయ నాయకులు మాత్రం ఎప్పుడు... Read more

 • Arnold schwarzenegger died with heart attack in los angels hospitals

  హాలీవుడ్ ఉక్కుమనిషి ‘ఆర్నాల్డ్’ హఠాన్మరణం?

  Aug 29 | హాలీవుడ్ ఉక్కుమనిషిగా పేరుగాంచిన ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గర్ హఠాన్మరణం పొందినట్లు వార్తలొస్తున్నాయి. ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం లాస్ ఎంజెలెస్ లోని ఓ ప్రవైటు ఆసుపత్రిలో చేరారని.. అయితే చికిత్స పొందుతూ... Read more

 • Telangana govt bringing new liquior policy for the liquior consumers

  తెలంగాణలో మందు రెడీ.. మంచింగ్ రెడీనా..?

  Aug 29 | చిన్నప్పుడు కుటీర పరిశ్రమ అంటే ఏదో కర్రబొమ్మలు తయారు చెయ్యడం లేదంటే గంపలు తయారు చెయ్యడం అని చదువుకున్నాం. కానీ ఇక మీదట మన పిల్లలకు కుటీర పరిశ్రమ అంటే బీర్ తయారీ కేంద్రాలు... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews