విమానం కొత్తగా ప్రయాణించే ప్రయాణికులు ఎవరైనా టేకాఫ్ అవుతున్నప్పుడు లేదా ల్యాండింగ్ అవుతున్నప్పుడు భయాందోళనకు గురికావడం సాధారణమే. ఇక అందులోనూ కాసింత కంగారు పడే మనస్తత్వం ఉన్నవాళ్లు మరీనూ. అయితే విమానం గాల్లో ఉండగా మాత్రం ప్రయాణికులందరూ హాయిగా ఫీలవుతుంటారు. కానీ...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై పిటిషన్ను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఉమ్మడి రాష్ట్రాన్ని పునర్విభజిస్తూ జారీ చేసిన చట్టం పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరగాల్సిన అసెంబ్లీ స్థానాలు ఇప్పటికీ కేంద్ర...
తిరుమల కొండపైకి ఎలక్ట్రిక్ బస్సు ట్రయల్ రన్ ఇవాళ ప్రారంభమైంది. ఇవాళ ఆర్టీసీకి చెందిన ఉన్నతాధికారులతో ఎలక్ట్రికల్ బస్సు ట్రయల్ రన్ ప్రారంభమైంది. శ్రీవారి భూలోక వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల తిరుపతి సప్తగిరులపై కాలుష్య నివారణకు చేపడుతున్న చర్యలలో భాగంగా ఎలక్ట్రిక్...
అగ్రరాజ్యం అమెరికాలోని తుపాకీ సంస్కృతి పోరుగు దేశంలోని కెనడాలోకి కూడా వ్యాపించిందా.? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులు అంటే హేయభావమని అమెరీకన్లు కాకుండా ఇతర దేశస్థులు ఇలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆ వీడియోలు కూడా...
సినీపక్కీలో దొంగలు పలునేరాలకు పాల్పడటం తెలిసిందే. అయితే పోలీసులుకూడా అదే స్ట్రాలజీ ఉపయోగించి.. దొంగలను పట్టుకోవడం చేస్తుంటారన్న విషయం కేవలం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ నిజానికి పాత కేసులను చేధించే పోలీసులు ఇలాగే మారువేషాల్లో తిరుగుతూ వాటిని చేధిస్తారని 25 ఏళ్ల...
‘‘వైద్యో నారాయణో హరిః’’ అంటూ డాక్టర్లను దేవుళ్లతో సమానంగా పరిగణించి గౌరవిస్తాం. అందుకు వారు రోగులకు ప్రాణాలను కాపాడటమే కారణం. కొందరు వైద్యులను పక్కనబెడితే రమారమి వైద్యులందరూ రోగులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని వాటిని నయం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. తమను...
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో మరో ట్విస్టు ఏర్పడింది. ఈ కేసును ఏపీ హైకోర్టులో విచారించేందుకు బదులు మరో రాష్ట్ర హైకోర్టులో విచారించాలని పిటీషన్ దాఖలైంది. ఈ కేసులో నిందితులకు విచారణకు పిలిస్తే.. అధికారుల పైనే ప్రైవేటు కేసులు వేస్తూ.. దర్యాప్తును...
తమిళ సినీ పరిశ్రమలో మరోమారు విషాధఛాయలు అలుముకున్నాయి. ఇటీవల గేయరచయిత కబిలన్ తనయ తూరిగై ఆత్మహత్య ఘటన నుంచి తేరుకోకముందే మరో విషాధ ఘటన కాలీవుడ్ ను ముంచేసింది. తమిళ యువసినీనటి దీప అలియాస్ పౌలిన్ జెస్సిక (29) ఆత్మహత్యకు పాల్పడింది....