Arkansas farmer catches viral video of Tornado భాయానక టోర్నడోను సమీపం నుంచి వీడియోతీసిన అమెరిక‌న్‌

Viral video man films andover tornado right up until it rips through his yard

andover tornado, andover tornado video, tornado us, tornado usa, tornado video, tornado destroying town, tornado destroying house, powerful tornado, terrifying tornado, what is a tornado, violently rotating column of air is tornado, tornado ripped through Midwestern state of Kansas, haunting memories of 31 years, United States tornado, United States, viral video, trending video

viral video shows how a violently rotating column of air, looming at a distance, closed in on the person filming it and ripped the fence of his backyard apart after an EF3-rated tornado tore through the Andover town in the United States' state of Kansas. On April 29, 2022, a powerful tornado ripped through Midwestern state of Kansas, bringing back haunting memories of the dramatic events that played out during the same week 31 years ago.

ITEMVIDEOS: భ‌యాన‌క టోర్న‌డో: ఇంటి ఆవ‌ర‌ణకు చేరినా.. ధైర్యంగా వీడియో తీసిన అమెరిక‌న్‌ రైతు

Posted: 05/07/2022 03:45 PM IST
Viral video man films andover tornado right up until it rips through his yard

అగ్రరాజ్యం అమెరికాలో యూఎస్‌లోని కాన్సాస్ రాష్ట్రంలో టోర్న‌డో విధ్వంసం సృష్టించింది. ఆండోవ‌ర్ ప‌ట్ట‌ణాన్ని ఏప్రిల్ 29న భ‌యాన‌క టోర్న‌డో కుదిపేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఓ వ్య‌క్తి త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో విధ్వంసం సృష్టిస్తున్న టోర్న‌డోను కెమెరాలో బంధించారు.

ఏప్రిల్ 29న ఆండోవ‌ర్ ప‌ట్ట‌ణంలో ఈఎఫ్‌-3 రేటెడ్ టోర్న‌డో విధ్వంసాన్ని ప్ర‌జ‌లు త‌మ కెమెరాల్లో బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కాగా, ఓ వ్య‌క్తి తీసిన వీడియోలో చాలా దూరం నుంచి టోర్న‌డో త‌న ఇంటివైపు వేగంగా దూసుకొస్తుంది. అత‌డి ఇంటి ఆవ‌ర‌ణ‌లోని క‌ట్ట‌డాల‌ను నేల‌మ‌ట్టం చేసింది. ఈ భ‌యాన‌క వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కాగా, ఈ టోర్న‌డో ధాటికి దాదాపు వెయ్యి ఇండ్లు ధ్వంస‌మైన‌ట్లు అమెరికా నేష‌న‌ల్ వెద‌ర్ స‌ర్వీస్ నిర్వ‌హించిన ప్రాథ‌మిక స‌ర్వేలో వెల్ల‌డైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles