హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తున్న నగరం. ఈ నగరవాసులకు పలు సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి పలు సంస్థలు. ఇక ఇప్పటికే వున్న సంస్థలతోపాటు కొత్తగా అనేక స్టార్ట్ అప్ సంస్థలు కూడా అవిర్భవించి నగరవాసులకు తమ విశిష్టమైన సేవలను అందిస్తూ.. వారి మనన్నలను పొందుతున్నాయి. నాలుగో అత్యధిక జనాభా సంద్రత కలిగిన నగరంగా.. శరవేగంగా విస్తురిస్తున్న దేశ అరవ నగరంగా హైదరాబాద్.. మినీ భారత్ గా కూడా ఇప్పటికే ఖ్యాతిచెందింది. దేశంలోని ఏ ప్రాంత, రాష్ట్రవాసి అయినా ఇక్కడ అహ్లాదంగా జీవించే వసతి కల్పిస్తోంది.
ఈ తరుణంలో హైదరాబాద్ నగరంలో అనేక స్టార్ట్ అప్ కంపెనీలకు ప్రోత్సహకాలు కల్పించేందుకు ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తున్నాయి. ఇక పలు రంగాలలో అనేక స్టార్ట్ అప్ కంపెనీలు తమ సేవలను నగరవాసులకు అందించడంలో పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో నగరవాసులకు అవసరమైన హెల్త్ కేర్ రంగంలో సేవలను అందించేందుకు కూడా పలు సంస్థలు ఉద్భవించాయి. ఈ తరుణంలో నగరవాసులకు నాణ్యతతో కూడిన ఔషదాలను అందిస్తూ.. వారికి క్రమబద్దీకరణలో హెల్ చెకప్ లు చేస్తున్న స్టార్ట్ అఫ్ కంపెనీలు కూడా వందల సంఖ్యలో వున్నాయి.
పోటీదారులతో పాటు నకిలీ ఔషదాలు అందించే వారితో వచ్చే తక్కువ ధర పోటీకి కూడా తట్టుకుని.. అత్యంత నాణ్యతతో కూడిన ఔషదాలను.. తగ్గింపు ధరలపై వినియోగదారులకు అందిస్తp.. పోటీ ప్రపంచంలో తమకంటూ మంచి స్థానాన్ని.. ఏర్పర్చుకున్న స్టార్ట్ అప్ కంపెనీ మెట్రో మెడి. దిలిప్ బైరా, మారుతి మేడిశెట్టిలిద్దరూ సహ వ్యవస్థాపకులుగా ఏర్పాటు చేసిన ఈ స్టార్ట్ అప్ కంపెనీ.. నాణ్యతకు పెట్టిందిపేరు. ఈ రంగంలో ఈ ఏడాది అవిర్భవించిన స్టార్ట్ అప్ కంపెనీలలో మెట్రో మెడి నగరవాసులతో తమ నాణ్యతబంధాన్ని పేనవేసుకుంటూ.. వారికి హెల్త్ కేర్ రంగంలో అరోగ్యకరమైన సేవలు అందిస్తోంది.
హెల్త్ కేర్ రంగంలో స్టార్ట్ అప్ కంపెనీలుగా వైద్య, ఆరోగ్యాలను పరిరక్షించే నాణ్యతాయుతమైన ఔషదాలతో పాటు ఆరోగ్య పరీక్ష సేవలు అందిస్తున్న వందల కంపెనీల్లో మెట్రో మెడీ కంపెనీ టాప్ టెన్ లో నిలిచింది. హైదరాబాద్ నగరవాసుల నమ్మకాన్ని చూరగొంటూ అంతకంతకూ ఎదుగుతోంది. ఫలానా మెడిసిన్ స్టాక్ లేదు అంటే ఊసురుమంటూ వేళ్లే కస్టమర్లకు కళ్లేం వేస్తూ.. అది ఏ రకమైన ఔషదమైనా అందుబాటు ధరలో కస్టమర్లు అందిస్తూ వ్యాపారరంగంలోనూ తన పరిధిని విస్తరించుకునే యోచనలో వుంది. ప్రస్తుతం హైదరాబాద్ స్టార్ట్ అప్ కంపెనీలలో హెల్త్ కేర్ రంగంలో టాప్ ఏడవ స్థానంలో నిలిచిన ఈ కంపెనీ త్వరలోనే టాప్ వన్ స్థానాన్ని కూడా అందుకోవాలని అకాంక్షిస్తున్నాం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more