2 terrorists shot down by security forces ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతాదళాలు..

2 militants killed in encounter with security forces in shopian

Terrorists, Encounter, Security Forces, Shopian, Jammu and Kashmir, JK encounter

Two unidentified terrorists were on Saturday killed in an encounter with security forces in Shopian district of Jammu and Kashmir, Army spokesman said weapons and war-like stores have been recovered from the encounter site.

ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతాదళాలు..

Posted: 04/13/2019 12:47 PM IST
2 militants killed in encounter with security forces in shopian

జమ్ముకశ్మీర్ లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు భారత భద్రతా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నా.. దొడ్డిదారిన ఉగ్రవాదాన్ని ఉరిగోల్పేందుకు దాయాధి పాకిస్థాన్ కు ఎన్ని దెబ్బలు తిన్నా.. యావత్ ప్రపంచమంతా నిందించినా.. బుద్ది మాత్రం మారడం లేదు. అక్రమ చోరబాట్లను ప్రోత్సహిస్తూ.. కాశ్మీర్ లో అశాంతి, హింసను ప్రేరేపిస్తున్న పాక్ ఉగ్రవాదులను ఇవాళ జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు మట్టుబెట్టాయి. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇవాళ ఉదయం నుంచి భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ లోని గహండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు తిరుగుతున్నట్టు నిఘా వర్గా సమాచారం మేరకు భద్రతా దళాలు అక్కడికి వెళ్లాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు జరుపుతున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడటంతో, భద్రతా దళాలు ధీటుగా స్పందించాయి. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం.
 

Jammu and Kashmir: Encounter underway between security forces and terrorists in Shopian district. More details awaited. (Visuals deferred by unspecified time) pic.twitter.com/xioVUQFXLH

— ANI (@ANI) April 13, 2019

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Terrorists  Encounter  Security Forces  Shopian  Jammu and Kashmir  JK encounter  

Other Articles

 • Saravana bhavan founder p rajagopal serving life term dies in chennai

  ‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

  Jul 18 | అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన శరవణ భవన్‌ యజమాని పి. రాజగోపాల్‌ మృతిచెందాడు. హత్యకేసులో కోర్టులో లొంగిపోయిన కొద్ది రోజులకే గుండెపోటుకు గురైన రాజగోపాల్‌ చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయినట్లు ఆయన సన్నిహిత వర్గాలు... Read more

 • Ktr responds to director maruthi s tweet over water supply in hyderabad

  కేటీఆర్‌ సర్.. నేను విన్నది నిజమేనా!

  Jul 17 | ప్రముఖ దర్శకుడు మారుతి అడిగిన ఓ ప్రశ్నకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ట్విటర్‌ వేదికగా సమాధానమిచ్చారు. హైదరాబాద్‌ నగరాన్ని తాగునీటి కష్టాలు వెంటాడనున్నాయా అని మారుతి అడగ్గా అలాంటేదేమీ జరగదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.‘హైదరాబాద్‌కు... Read more

 • Supreme court to take decision on petition of karnataka rebel mlas today

  కర్ణాటక సంక్షోభం.. కీలక తీర్పు ఇవ్వనున్న సుప్రీం!

  Jul 17 | మలుపులు తిరుగుతున్న కర్ణాటక రాజకీయానికి సుప్రీంకోర్టు చెక్ పెడుతుందా? తీర్పు ఎలా ఉండబోతోంది? దాదాపు నెల రోజులుగా పరిపాలన అటకెక్కి... వ్యూహాలు, ప్రతివ్యూహాలతో వేడెక్కిన కర్ణాటకలో స్వార్థ రాజకీయాలకు ఇవాళ బ్రేక్ పడే అవకాశాలు... Read more

 • Trafic challans on violation of motor vehicle rules

  బంబేలెత్తిస్తున్న ట్రాఫిక్ జరిమానాలు..!

  Jul 16 | ఎన్నాళ్ల నుంచో వాహనదారులను బెంబేలెత్తిస్తున్న అధిక జరిమానాల పోటు బిల్లు పార్లమెంటులోకి వచ్చి చేరింది. దీంతో ఎన్ని తప్పులు చేసినా ఇన్నాళ్లు పోతే కొంతేగా అని యధేశ్చగా తప్పులను చేసినా వారి గుండెల్లో ఇక... Read more

 • Biswabhusan harichandan appointed as new andhra pradesh governor

  ఏపీకి కొత్త గవర్నర్‌

  Jul 16 | ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ను కేంద్రం కేటాయించింది. ఒడిశాకు చెందిన భాజపా సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర... Read more

Today on Telugu Wishesh