pawan kalyan pays tributes to pingali venkaiah పింగళి వెంకయ్య పవన్ కల్యాణ్ నివాళి..

Pawan kalyan pays tributes to freedom fighter pingali venkayya

pawan kalyan, janasena, pingali venkaiah, political affairs committee, adasu gangadharam, thota chandrashekar, pawan kalyan on kapu reservation, porata yatra, Pawan Kalyan bus Yatra, pawan kalyan porata yatra, Pawan Kalyan uttatandhra yatra, Pawan Kalyan gangapooja, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief Pawan Kalyan pays heartful tributes to freedom fighter and national flag designer pingali venkayya on his birth anniversary.

పింగళి వెంకయ్య పవన్ కల్యాణ్ నివాళి..

Posted: 08/02/2018 03:45 PM IST
Pawan kalyan pays tributes to freedom fighter pingali venkayya

మువ్వన్నెల మన జాతీయ పతాకాన్ని రూపొందించిన దివంగత పింగళి వెంకయ్య జయంతి నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆయనకు నివాళలు గటించారు ప్రజలు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం హైదరాబాదు మాదాపూర్ లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమాన్ని జనసేన పార్టీ నిరాడంబరంగా నిర్వహించింది. ఈ సందర్భంగా వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి వెలిగించి పవన్ కల్యాణ్ అంజలి ఘటించారు. స్వాతంత్ర్య పోరాటంలో వెంకయ్య త్యాగ నిరతిని స్మరించుకున్నారు.

అనంతరం జనసేన పార్టీ సిద్దాంతాలు, విధి విధానాలు, లక్ష్యాలను తెలియచేసే కరదీపికను పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు పవన్ కల్యాణ్. పార్టీ శ్రేణులకు సిద్దాంతాలపై అవగాహన కల్పించడంతోపాటు, వారికి దిశానిర్దేశం చేసేలా కరదీపికను రూపొందించింది జనసేన. జనసైనికులు ఎందుకోసం పోరాడుతున్నారన్న విషయం, రాజకీయాల్లోకి అరంగ్రేటానికి కారణాలపై తప్పక తెలియాలని ఈ కరదీపికను రూపోందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం తదితరులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles