Video shows newlyweds barely escape tree branch తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న ‘‘కొత్తజంట’’

Video shows newlyweds barely escape tree branch

neardeathexperience, whatthetree, treefalls, wedding, weddingcouple, weddingblooper, scary moment, wedding couple, wedding blooper, blooper, wisconsin, fredonia, wisconsin tree, wisconsin wedding, couple almost hurt, f and j productions, freddy hernandez, cheyenne kopeschka, tree limb, newlywed couple, Viral Videos, newlywed couple escapes tree branch, F&J Productions, Facebook, Funny Viral videos, Viral

Shortly after saying "I do," a Wisconsin couple narrowly escaped being injured when a large tree branch fell on the picnic table where they were recording their wedding video.

ITEMVIDEOS: తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న ‘‘కొత్తజంట’’

Posted: 07/10/2018 04:18 PM IST
Video shows newlyweds barely escape tree branch

పెళ్లంటే.. పెళ్లంటే పందిళ్లు సందళ్ళు చప్పెట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్లు.. అంటూ కొత్తగా పెళ్లైన ఓ నవవధూవరులు.. తమ పెళ్లి వీడియోను చిత్రీకరించేందుకు పార్కుకు వెళ్లగా వారికి భయానక అనుభవం ఎదురైంది. ఉదయం నుంచి జరిగిన సందడి, మిత్రులు, శ్రేయోభిలాషుల గ్రీటింగ్స్ అందుకున్న ఆ జంట.. వీడియో షూట్ లో పాల్గొంటూ పిచ్చపాటి మాట్లాడుకుంటున్న వారిని చెట్టు భయకంపితుల్ని చేసింది. అదేంటి అంటారా.? అందరూ ఆశీర్వదించారు.. నేను మాత్రం తక్కువ అంటూ ఓ చెట్టు కూడా అశీర్వధించింది.

అయితే ఈ కొత్త జంటపై అధిక ప్రేమ కనబర్చిన చెట్టు వారిపై ఏకంగా కొమ్మను వేసి మరీ అశీర్వదించే ప్రయత్నం చేయడంతో వారు భయాందోళనకు గురయ్యారు. కొమ్మ పడుతున్న శబ్దం వినిపించడంతో వారు అప్రమత్తమయ్యారు. దీంతో వారు తృటిలో ప్రమాదం బారి నుంచి తప్పించుకోగలిగారు. పార్కుకి వెళ్లి అక్కడి పచ్చని అందాల మధ్య వీడియో తీసుకోవాలనుకున్న జంటకు అనూహ్య ఘటన ఎదురైంది. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతోంది.

అమెరికాకు చెందిన చెయెన్నె, లుకాస్‌ జంట వైభవంగా పెళ్లి చేసుకుంది. వెడ్డింగ్ వీడియో షూట్‌లో పాల్గొంటూ ఓ చెట్టు కింద వారిద్దరూ కూర్చున్నారు. మొదట పెళ్లి కొడుకుకి చెట్టుపై నుంచి ఓ శబ్దం వినిపించింది. ఏంటా అని వారిద్దరూ పైకి చూసేసరికి ఓ కొమ్మ విరిగి తమపై పడుతున్నట్లు తెలిసింది. దీంతో ఆ క్షణమే అక్కడి నుంచి లేచి పరుగులు తీశారు. ఈ వీడియో టీజర్‌ను వారే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Multiplexes theaters to allow outside food in telangana

  సర్కార్ సంచలన నిర్ణయం.. మల్టీప్లెక్సులో బయటి అహారం..

  Jul 19 | తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయాలు పడిన నేపథ్యంలో ఎవరైనా తమ ప్రభుత్వంపై కూడా న్యాయస్థానాన్ని అశ్రయిస్తే.. అక్కడి వెళ్లిన తరువాత పరిస్థితిని చూసుకుందామన్న భావనను రానీయకుండా.. ముందుగానే అలర్గ్ అయ్యింది.... Read more

 • Lok sabha passes bill to scrap no detention policy in schools

  విద్యార్థులూ.. జాగ్రత్తా.! మళ్లీ ఫెయిల్ విధానం అమల్లోకి..

  Jul 19 | భారత దేశంలో అన్ని రంగాల్లో తమ ఉనికి వుండేలా చర్యలు తీసుకుంటున్న కేంద్రంలోని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం.. స్వాతంత్ర్యం ఏర్పడిన నాటి నుంచి కొనసాగుతున్న కరెన్సీ నోట్లను కూడా మార్చి.. ఇక కరెన్సీ వాడిన... Read more

 • Jet airways offers up to 30 discount on domestic international flight tickets in new sale

  జెట్ ఎయిర్ వేస్ విమాన టికెట్లపై భారీ రాయితీ

  Jul 19 | చౌకధర విమానయానం కల్పించే సంస్థ జెట్ ఎయిర్ వేస్ తాజాగా విమాన ప్రయాణికులకు మంచి ఆఫర్ ప్రకటించింది. తమ విమానాల్లో ప్రయాణించనున్న కస్టమర్లకు దేశీయంగా, అంతర్జాతీయంగా రాయితీని ప్రకటించింది. జెట్ ఎయిర్ వేస్ దేశీయ,... Read more

 • Congress to attack center raise issues that are difficult to counter during no confidence motion

  మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై దిక్కులు పిక్కటిల్లాలి: సోనియా

  Jul 19 | కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన అవిశ్వాసంపై శుక్రవారం లోక్ సభలో చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టడానికి తమకు తగిన సంఖ్యాబలం... Read more

 • Ys jagan draws huge crowds in kakinada

  జగన్ సభకు అసంఖ్యాక జనం.. కాకినాడ అదుర్స్..

  Jul 19 | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్ర 200 రోజులకు పైగా కొనసాగిస్తున్న అత్యంత ప్రజాదరణను కూడా కూడగట్టుకుంటుంది. ఈ క్రమంలో క్రితం రోజున... Read more

Today on Telugu Wishesh