Actress Kushboo, Suganya dance goes viral నెట్టింట్లో వైరల్: మందేసి చిందేసిన హీరోయిన్లు..

Actress kushboo suganya dance goes viral on social media

piya tu aaja, kushboo dance on bollywood song, suganya competes with kushboo in dance, kushboo suganya dance in savera hotel bar, kushboo suganya savera hotel bar, actress, kushboo, suganya, manobala, liquor, bar, relaxing time, kollywood, bollywood song, social media, viral videos, videos viral

In a relaxing mode Kollywood Actress Kushboo, Suganya and Actor Director Manobala takes liquor in a bar, where Kushboo, Suganya dance to an popular bollywood song, which goes viral on social media.

ITEMVIDEOS: మందేసి చిందేసిన సీనియర్ హీరోయిన్లు..

Posted: 02/13/2018 01:58 PM IST
Actress kushboo suganya dance goes viral on social media

తమిళనాడు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకుని నాటి అందాల భామ ఖుష్బూ.. అటు రాజకీయాలతో పాటు ఇటు సినీమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిత్యం బిజీగా గడుపుతున్న అమె.. తీరిక సమయం లభించడంతో తన తోటి స్నేహితురాళ్లు, నటీమణులు, నటులతో కలసి సేద తీరింది. ఈ క్రమంలో చెన్నైలోని సవేరా హోటల్ లో మద్యం సేవించిన అమె తన సహచరులు కోరిక మేరకు డ్యాన్సులు చేసింది. దీనిని కాస్తా అక్కడున్న వారు తమ సెల్ ఫోన్లలో బంధించి నెట్టింట్లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

ఆమెతో పాటు మరో నటి సుకన్య కూడా మద్యం సేవించి డ్యాన్సులు వేసింది. చెన్నైలోని సవేరా హోటల్ లో ఓ విందు సందర్భంగా వీరిద్దరూ మద్యం మత్తులో బాలీవుడ్ సూపర్ హిట్ హిందీ సాంగ్‌ 'పియా తూ అబ్‌ తో ఆజా' అనే పాటకు స్టెప్పులేశారు. కాస్తంత వయసు మీదపడినా తమకు ఎవరూ సాటిలేరు, సాటిరారు అన్నట్లుగా ఇద్దరూ పోటీపడి మరీ డాన్స్ చేశారు. సుమారు నిమిషం, 36 గడియల సేపు నిడివి వున్న ఈ వీడియోలో అలనాటి బామలు.. ఈనాటి స్టెపులు అన్నట్లుగా వుంది. వీరిద్దరి పక్కనే ప్రముఖ నటుడు మనోబాల కూడా ఉన్నారు. ఇక ఈ వీడియోను చూసిన వారంతా ఇద్దరి స్టెప్పుల్లో గ్రేస్ తగ్గలేదని అభినందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress  kushboo  suganya  manobala  liquor  bar  relaxing time  kollywood  bollywood song  social media  viral videos  videos viral  

Other Articles

 • Tension at peak on second day at sabarimala 144 section imposed

  రెండో రోజు అదే సీన్..శబరిమల వద్ద ఉద్రిక్తత.. 144 సెక్షన్..

  Oct 18 | దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయం తలుపులు తెరిసిన తరువాత ఆలయ ప్రవేశం చేసి.. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన మహిళా భక్తులకు రెండో రోజు కూడా చుక్కెదురవుతుంది. ఆలయంలోకి ప్రవేశించేందుకు... Read more

 • Navaratri fest concludes today kanaka durga devi in two alankarams today

  నేడే విజయదశిమి.. మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరిగా.. దుర్గమ్మ

  Oct 18 | ఇంద్రకిలాద్రిపై గత ఎనమిది రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతోన్న కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఇశాళ సాయంత్రం అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో భక్తులకు అభయప్రధానం చేసిన తరువాత దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు... Read more

 • Tirumala bramostavam concludes with chakra snanam

  ముగిసిన శ్రీవారి బ్రహోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం..

  Oct 18 | తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తొమ్మిదవ రోజున చక్రస్నానంతో ముగింపుకు చేరుకున్నాయి. నిన్న సాయంత్రం శ్రీవారు అశ్వవాహనంపై నిర్వహించిన ఊరేగింపుతో వాహనసేవలు ముగింపుకు చేరుకున్నాయి. తిరుమల నవరాత్రి  బ్రహోత్సవాలలో భాగంగా ఈ ఉదయం స్వామివారికి... Read more

 • Jaswant singh s son manvendra singh joins congress ahead of elections

  అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపికి షాక్..

  Oct 17 | రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7న జరుగనున్న నేపథ్యంలో అధికార బీజేపి నేతృత్వంలోని వసుంధర రాజే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపి మాజా సినియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ తనయుడు... Read more

 • Ap cops go to tn village to arrest criminal villagers lock them inside house

  దొంగల వెంటపడ్డారు.. గ్రామస్థులకు బంధీలయ్యారు..

  Oct 17 | దొంగలు, దోపిడీ ముఠాల నాయకులను పట్టుకునేందుకు పోలీసులు చేపట్టే ఆపరేషన్లు అంత సజావుగా సాగవు. చాలాసార్లు పోలీస్ అధికారుల నుంచి దొంగలు తప్పించుకుంటారు. ఈ క్రమంలో దొంగల ముఠా నుంచి పోలీసులకు అనేక సవాళ్లు... Read more

Today on Telugu Wishesh