Dileep denied bail, sent to judicial custody నటి అత్యాచార కేసులో నటుడుకి మళ్లీ చుక్కెదరు..

Malayalam actress assault case dileep s bail application rejected

kerala actress abduction case, dileep, dileep bail rejected, court rejects dileep bail, pulsar suni, dileep police custody, dileep bail, dileep arrest, bhavana abduction case, kerala actress rape, bhavana kidnap case

Dileep's bail plea has been rejected by the Angamaly Judicial First Class Magistrate Court. He will continue to remain in judicial custody.

నటి అత్యాచార కేసులో నటుడుకి మళ్లీ చుక్కెదరు..

Posted: 07/15/2017 07:02 PM IST
Malayalam actress assault case dileep s bail application rejected

ప్రముఖ మలయాళీ నటుడు దిలీప్ కుమార్‌ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. ఆయనకు విధించిన పోలీస్‌ కస్టడీ ముగియడంతో పోలీసులు శనివారం అంగమలీ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం దిలీప్ బెయిల్ పిటిషన్ ను కొట్టిపారేసింది. ఆయనకు ఈ నెల 25 వరకూ జ్యూడిషియల్‌ కస్టడీకి అప్పగించింది.

మలయాళీ నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో దిలీప్ ను సోమవారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తాను అమాయకుడినని, అనవసరంగా ఇరికించారని దిలీప్ ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మలయాళీ నటిని కారులో అపహరించి, అనంతరం లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో తనను అనవసరంగా ఇరికిస్తున్నారని అరోపించారు. అయితే న్యాయస్థానం అతని బెయిల్ పిటీషన్ ను కొట్టిపారేయడంతో.. అతను కేరళ రాష్ట్రోన్నత న్యాయస్థానాన్ని అశ్రయించి బెయిల్ పిటీషన్ ను పోందే అవకాశాలున్నాయిన సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress  abduction  assault  dileep  bail rejected  pulsar suni  bhavana  kerala  

Other Articles

 • Plane crash kills passengers in iran

  ఘోర ప్రమాదం.. 66 మంది దుర్మరణం

  Feb 18 | ఇరాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం కూలిపోయిన ఘటనలో 66 మంది దుర్మరణం పాలయ్యారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. టెహ్రాన్ నుంచి... Read more

 • Rgv attended before ccs police

  ముగిసిన వర్మ విచారణ.. మళ్లీ హాజరు కావాలని ఆదేశం

  Feb 17 | వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎట్టకేలకు పోలీసుల ముందు హాజరయ్యాడు. గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' సినిమా నిర్మాణం, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులకు సంబంధించి శనివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల... Read more

 • Narrow escape for minister jogu ramanna from fire accident

  మంత్రి జోగు రామన్నకు తృటిలో తప్పిన ముప్పు..

  Feb 17 | తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయనతో పాటు వున్న ఎమ్మెల్యే దివాకర్‌రావుకు కూడా ముప్పు తప్పింది. సెక్యూరిటీ సిబ్బంది సకాలంలో స్పందించడంతో వారికి ఎలాంటి ప్రాణాపాయం... Read more

 • Heroic indian origin teacher saved many during florida shooting

  ఆ లెక్కల టీచర్ కూడికలే ప్రాణాలను కాపాడాయి..

  Feb 17 | అమె లెక్కల టీచర్., విద్యార్ధులకు అవసరంగా అన్ని లెక్కల్ని నేర్పిస్తారు. అదే తన ప్రాణాలపైకి వస్తుందన్న తరుణంలో తన కోసం ఎవరినైనా బలిపెడతాగు. అంటే తీసివేతలు. కానీ ఇక్కడ ఈ భారతీయ టీచర్ శాంతి... Read more

 • Jfc second day meeting padmanabhaiah to preside meeting

  ITEMVIDEOS: పద్మనాభయ్య అధ్యక్షతన జేఎఫ్సీ రెండో రోజు సమావేశాలు

  Feb 17 | జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్, లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సహా పలు రాజకీయ పార్టీ నేతలు, ప్రజా సంఘాలు,... Read more

Today on Telugu Wishesh