Tradie bench-presses 30,000 kilo excavator వారేవా.. బాహుబలి..! చేతులతో పొక్లెయిన్‌ ఎత్తేశాడు..!!

Tradesman bench presses an excavator weighing 30 tonnes on a construction site

man, buldozer, BENCH PRESSES, lift a 30, 000 kilogram excavator, australia, baahubali, viral video

A man on a building site has been filmed appearing to lift a 30,000 kilogram excavator. A short clip of the tradesman shows him lying under the machine and seemingly using his hands to lift it up and gently place it back down.

ITEMVIDEOS: వారేవా.. బాహుబలి..! చేతులతో పొక్లెయినర్ ఎత్తేశాడు..!!

Posted: 05/19/2017 07:36 PM IST
Tradesman bench presses an excavator weighing 30 tonnes on a construction site

దైవానుగ్రహం లేకపోతే.. కండలుతిరిగినవాడైనా గడిపోచను కదపలేడు.. అదే దైవానుగ్రహం వుంటే బక్కపల్చని వాడైన కండలు తిరిగినవాడ్ని ఎత్తికుదేస్తాడు. ఇదే నేపథ్యంలో బాహుబలి చిత్రం తొలిభాగంలో దర్శకుడు తాను బాహుబలి బిడ్డనని తెలియకుండా పెరిగుతుండగా, తల్లి భాధను చూడలేక ఏకంగా శివలింగాన్నే పెకిలించి.. ఎత్తి ఏకంగా కొండపై నుంచి ధారగా పడుతున్న జలపాతం పక్కన తెల్చిపెట్టిన సన్నివేశం గుర్తుందా..? సరిగ్గా అలాంటి సన్నివేశాన్ని నిజజీవితంలో చేసి రియల్ బాహుబలి అనిపించుకున్నాడు ఓ ప్రోక్లేనర్ డ్రైవర్.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 టన్నుల భారీ పొక్లెయిన్‌ను అమాంతం పైకిలేపి మళ్లీ కింద పెట్టి.. బెంచ్ ప్రెస్ తరహాలో ఫీట్లు చేసిన ఓ డ్రైవర్ వీడియో ఇప్పుడు అంతర్జాలంలో హల్ చల్ చేస్తుంది.అతడ్ని ‘రియల్‌ బాహుబలి’ అంటూ నెటిజన్లు కీర్తించేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని ఓ చిన్నపట్టణంలో. పొక్లెయిన్‌ ఆపరేటర్‌గా జీవనం సాగిస్తున్న కార్మికుడు.. స్థానికంగా వున్న ఓ నిర్మాణ సంస్థ పనులు చేస్తున్న ప్రాంతంలో లంచ్ బ్రేక్ లో తన సన్నిహితుల ప్రేరణతో సరదాగా చేసిన ఈ ఫీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ప్నేహితులతో తాను ప్రోకెయినర్ లేపగలనని, దానితో ఫీట్లు చేయగలనని సవాల్ చేసి చేశాడో లేక బాహుబలి చిత్రం చూసి ప్రభాస్ లా తాను చేయగలనని చేశాడో తెలియదు కానీ.. ఏకంగా ముప్పై సెకండ్ల వ్యవధిలో నాలుగు పర్యాయాలు ముప్పై టన్నలు ప్రోక్లెయినర్ ను అమాతం పైకెత్తి మళ్లీ నెమ్మదిగా కింద పెట్టాడు. ‘ఆసీ కామెడీ’ ఫేస్‌బుక్‌ పేజ్‌లో షేర్‌ అయిన ఈ విడియోను గంటల వ్యవధిలోనే లక్షలమంది వీక్షించారు. వారిలో కొందరు ఏసియన్లు సదరు సాహసిని బాహుబలితో పోల్చడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : man  buldozer  BENCH PRESSES  lift a 30  000 kilogram excavator  australia  baahubali  viral video  

Other Articles

 • Rahul calls it betrayal of anti communal mandate

  దమ్ముంటే జనంలోకి వెళ్ధాం రండీ.. యువనేత సవాల్..!

  Jul 27 | బీహార్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ ప్రజలు మతవాదులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినా.. ఆయన మరోమారు అధికారం కోసం వారి... Read more

 • Nitish kumar to swear in as bihar cm

  సీఎంగా నితీశ్.. డిప్యూటీ సీఎంగా మోదీ ప్రమాణం

  Jul 27 | మహా ఘటబంధన్ తో మైత్రి తెంచుకుని చివరకు మూడేళ్ల తర్వాత పాత దోస్తీ బీజేపీతో కలిసి బీహార్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది జనతాదళ్(యు). ఆరోసారి జేడీయూ నేత నితీశ్ కుమార్ కాసేపటి... Read more

 • China back step in doklam issue

  మనల్ని రెచ్చగొట్టేది చైనా కాదంట!

  Jul 27 | భూటాన్, సిక్కిం సరిహద్దుల్లో ఉన్న డోక్లాం చైనా సైన్యం యవ్వారంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. బాల్ భారత్ కోర్టులోనే ఉందంటూ.. చెబుతూనే మరో పక్క పలు విధాలుగా బెదిరించేందుకు చైనా ప్రయత్నించింది.... Read more

 • Gujarat floods kills 17 members of family

  ఒకే ఫ్యామిలీ.. 17 మంది దుర్మరణం

  Jul 27 | ఊహించని పరిణామం ఆ కుటుంబంలో కన్నీటిని మిగిల్చింది. గుజరాత్‌లో భారీ వర్షాలకు అక్కడి పరిస్థితి భీభత్సంగా ఉంది. వరదలు ముంచెత్తటంతో ఒకే కుటుంబానికి 17 మంది చనిపోయారు. చనిపోయిన వారు బనస్కంత జిల్లాకు చెందిందని,... Read more

 • Tspsc urges students not to believe cancellation rumours

  టీఎస్ పీఎస్పీ రద్దు... అంతా రూమర్లేనా?

  Jul 27 | ఇప్పటికే అక్రమ భర్తీలంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఆదేశాలానుసారం పరీక్షలను వాయిదా వేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ). అయితే ఏకంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు రద్దయ్యాయంటూ వస్తున్న వదంతులను... Read more

Today on Telugu Wishesh

porno