నెట్టింట్లో హైదరాబాద్ పోరగాని పాట.. ‘‘తాగి లోల్లి చేస్తుర్రు చానా’’ Hyderabadi funny song went viral, on drunk and drive

Hyderabadi funny song went viral on drunk and drive

Hyderabadi funny song, funny song on drunk and drive, song on drunk and drive goes viral, viral videos, viral song, social media, You tube, hyderabadi guy

Hyderabad guy sings his own lyric as song to make awareness on drunk and drive went viral on social media

ITEMVIDEOS: నెట్టింట్లో పంబరేపుతున్న హైదరాబాద్ పోరగాని పాట..

Posted: 01/20/2017 04:37 PM IST
Hyderabadi funny song went viral on drunk and drive

మందుబాబులం మేము మందుబాబులం అంటూ పవర్ స్టార్ పవన్ కల్యాన్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలో ఓ పాట ఎంతగానో హిట్ అయ్యింది. అయితే ఈ పాటకు ఇంత పాపులారిటీ రావడానికి మాత్రం ఓ కారణం మందు అదేనండీ మద్యం.. ఇది నాటి నుంచి రుజువవుతున్న నిజం. తాడిచెట్టు తల్లి కాదు.. తాటి చెట్టు తల్లి కాదు తాగినోడు మొగుడు కాదు ఈత చెట్టు ఇల్లు కాదు ఇవ్వనోడు దేవుడు కాదు.. ఓ గువ్వల చెన్నా.. నా మాట వేద మంత్రం.. అంటూ చిల్లరకోట్టు చిట్టెమ్మ చిత్రం నుంచి ఆ పాటను తీసుకున్నా.. తాటి చెట్టు ఎక్కలేవు, తాటి కల్లు దింపలేవు అన్న పాటను తీసుకున్నా.. అన్ని మధ్యం తాగాలని ప్రోత్సహించే పాటలే. అందుకనే అవన్నీ హిట్ సాంగ్స్ గా నిలిచిపోయాయి.

అయితే మద్యం తాగకండీ అని చాటి చెప్పే సినిమా పాటలు మాత్రం చాలా అరుదు. పవన్ కల్యాన్ జానీ చిత్రంలో నువ్వు సారా తాగుడు మానురన్నో లేకుంటే చచ్చి ఊరుకుంటావురన్న అన్న పాట హిటైనా.. అది పెద్దగా ఎక్కడా వినిపించదు. ఈ పాటే కాదు ఏ పాటైనా, ఎవరు పాడినా.. మద్యానికి వ్యతిరేకంగా పాడితే.. అది పొందే అదరణ మాత్రం తక్కువే. అదరణ కోసం కాకపోయినా.. మద్యం తాగి వాహనాలను నడపోద్దు.. తల్లిదండ్రులతో వాదులడోద్దు అంటూ ఈ హైదరాబాదీ యువకుడు పాడిన పాటను మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

నెట్ జనులు ఈ పాడబాగా అధరిస్తున్నారు. తాగి పాడుతూ.. తూలుతూ.. వాగుతూ.. లొల్లీ చేస్తున్నవాడ్ని. .బందిఖానలో వేసి కుమ్మితే.. అప్పుడు చక్కగవుతాడు.. కల్లు తాగి దిమాక్ ఖరాబై.. బూతులు లగాయించినవాన్ని.. ఏడీకి ఉర్కుతున్నావంటూ.. జూలు పట్టుకొని తన్నుతుంటే.. తిట్లు మూనేసి వాడు అమ్మ, అయ్యా అంటూ పామ్ పడతానన్నాడు.. నెట్టేస్తే కూలబడ్డాడు.. వీడు ఏ తల్లీ బిడ్డడో.. వీడ్ని ఏల కన్నదో.. వీడి మీద ఇంతా గ్యాస లేకుంటున్నది.. ఇండియాలో గిప్పుడు గిదే సీనుందని.. అంటూ తెలంగాన యాసలో సాగిన పాటకు నెట్ జనుల మన్ననలను పోందుతుంది. అలస్యమెందుకు మీరు ఓ లుక్ వేయండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles