వరల్డ్ కప్ విజేత విమానాశ్రయంలో చేయరాని పనిచేశాడు Aaron Smith suspended from team for public sex

World cup winning star suspended from team for public sex in disabled toilet

New Zealand rugby star, world cup, Aaron Smith, New Zealand, All Blacks, rugby star, rugby champion, aaron suspended, aaron sex tape, aaron toilet sex, aaron public sex, aaron smith airport sex, sports, rugby, sports news, ruby news

Aaron smith is one of the most decorated players in the world, but this sports star is off the team thanks to a public sex scandal.

వరల్డ్ కప్ విజేత.. ఎయిర్ పోర్టు టాయిలెట్ లో కక్కుర్తి పడ్డాడు..

Posted: 10/07/2016 08:29 PM IST
World cup winning star suspended from team for public sex in disabled toilet

న్యూజీలాండ్ కు చెందిన ఆయన ప్రపంచ కప్ విజేత, అంటే అతని జట్టు అత్యంత ప్రతిష్టాత్మక విజయాన్ని అందుకోవడానికి కీలక భూమిక ఫోషించింది అయనే. అయన ఆట స్టైల్ కూడా విభిన్నం. అందుకే రగ్బీ అడే ప్రతీ దేశంలో ఆయనంటే తెలియని వారుండరు. అలాంటి విశ్వవిజేతను అ దేశం తమ జట్టు నుంచి సస్పెండ్ చేసింది. దేనికని అంటారా.. అయనపై క్రమశిక్షణ చర్యల కింద జట్టు నుంచి సస్పెండ్ చేశామని మరీ చెప్పింది అ దేశ రగ్బీ జట్టు యాజమాన్యం. అంతలా అయనేం చేశాడు.. అనేగా మీ ప్రశ్న.

ఎలా వుండాలి..? ఎంత హుందాగా నడుచుకోవాలి.? ఎవరితో ఎలా మాట్లాడాలి అన్న విషయాలు పక్కాగా తెలిసివుండాలి. ఎదిగిన కొద్ది వొదగమని పెద్దలు ఎప్పుడో చెప్పారు. విజేతగా నిలిచిన అయనకు అభిమానుల సంఖ్య సాధారణంగా పెరుగుతుంది. అందులో పురుషులతో పాటు మహిళా అభిమానులు కూడా వుంటారు. అయితే అభిమానులు ఎక్కడైనా ఎప్పుడైనా తారాసపడవచ్చు. అందులోనూ విచిత్రమేమి లేదు. అయితే తనకు తెలియని అభిమానితో ఏకంగా చేయరాని తప్పు చేస్తే..? అదే జరిగింది.

సౌత్ అప్రికా పర్యటనలకు వెళ్తున్న అ దేశ జట్టులోని అరోన్ స్మిత్ అనే చాంప్.. తన అభిమాని నంటూ వచ్చిన ఓ యువతితో ముచ్చట్లలో మునిగిపోయాడు, ఇద్దరూ కలసి విమానాశ్రయంలోని మానసిక వికలాంగుల వాష్ రూమ్ లోకి వెళ్లి సుమారుగా పావుగంట తరువాత వచ్చారు. ఇది గమనించిన ఓ వ్యక్తి పిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అయనపై విచారణ జరుపుతున్న జట్టు యాజమాన్యం అప్పటి రకు అభియోగాల నేపథ్యంలో జట్టు నుంచి సస్పెండ్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sports  rugby  world cup  Aaron Smith  New Zealand  All Blacks  suspended  sex  airport  

Other Articles