కారు బయటే పనికానిచ్చన జంట... వీడియో తీసి పోస్ట్ చేసిన మహిళ | Sleaford Couple caught on camera having sex on car bonnet

Couple caught on camera having sex on car bonnet in sleaford

car bonnet sex, Sleaford Couple caught on camera, Couple caught on camera

Couple caught on camera having sex on car bonnet in Sleaford.

ITEMVIDEOS:కారు బయటే శృంగారం... వీడియో తీసిందెవరు?

Posted: 07/30/2016 12:58 PM IST
Couple caught on camera having sex on car bonnet in sleaford

కామంతో కక్కుర్తి పడి రోడ్లపై పని కానిచేస్తున్న జంటల వ్యవహారాలు రాను రాను పెరిగిపోతున్నాయి. బహిరంగ ప్రదేశంలో ఉన్నాం... ఎవరు చూస్తే మాకేం అన్న చందాన వ్యవహరిస్తూ జంతువుల కంటే దారుణంగా పాడు పనులు చేసేస్తున్నారు. విదేశాల్లో ఇవి మరీ ఎక్కువగ కనిపిస్తుంటాయి. అక్కడి చట్టాలు అంత కఠినంగా లేకపోవటం కూడా ఓ కారణం కావొచ్చు.

తాజాగా లింకోర్న్ షిరేకు చెందిన ఓ జంట పుల్టుగా మద్యం సేవించి అందరూ చూస్తుండగానే కారు బయటే సెక్స్ చేశారు. జనసందోహం తక్కువగా ఉండే ఓ వీధిలో కారు ఆపిన ఆ జంట కారు ముందు బాగంలోకి చేరి, అన్నీ మరిచి శృంగారంలో మునిగిపోయారు. అయితే అటుగా వెళ్తున్న ఓ మహిళ ఆ తతంగాన్ని చూసి అదంతా వీడియో తీసి నెట్ లో పెట్టింది.

couple sex on car bonnet

ఆశ్చర్యం నన్ను చూసి కూడా వారు ఆపని ఆపలేదు. ఇద్దరు మధ్య వయస్కులే. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం, మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నారేమో అందుకే ఆ పని అలాగే కొనసాగించారు అనే సందేశంతో ఆ వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో లైక్ ల మీద లైక్ లతో, షేర్ ల మీద షేర్ లతో దూసుకుపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sleaford  Couple. caught on  camera  sex  vidoeo  facebook  

Other Articles