Caitlyn Jenner to pose naked for magazine

Caitlyn jenner to pose naked for sports illustrated magazine

Caitlyn Jenner to pose naked for magazine, Caitlyn Jenner to pose naked for magazine, I Am Cait, Caitlyn Jenner, Olympic gold medal-winning decathlete Caitlyn Jenner, American flag, Sports Illustrated magazine's

Reality TV star and retired Olympic gold medal-winning decathlete Caitlyn Jenner is reportedly set to pose naked for a magazine.

నగ్నంగా ఫోటో షూట్ కు రెడీ అంటున్న మాజీ క్రీడాకారిణి..

Posted: 05/05/2016 06:11 PM IST
Caitlyn jenner to pose naked for sports illustrated magazine

అగ్రదేశానికి చెందిన టీవీ రియల్ స్టార్, వెటరన్ క్రీడాకారణి కెయిట్లీన్ జెన్నర్ మరో వివాదాస్పద ఫోటో షూట్ కు తెరలేపనుంది. 66 ఏళ్ల కెయిట్ ఓ స్పోర్ట్స్ మ్యాగజీన్ కోసం నగ్నంగా ఫోజులివ్వడానికి సిద్దమైంది. అంత వృద్దురాలు నగ్నంగా ఫోటో షూట్ కు ఫోజులిస్తుంటే అదేదో పదహారేళ్ల సినీ తార ఫోజులిస్తున్నట్లుగా చెబుతున్నారేంటి అంటారా.? అక్కడే వుంది అసలు ట్విస్టు. ఈమె అమ్మాయి కాదు అలా అని పురుషుడు కాదు. కానీ వయస్సు పైబడి సెలబ్రీటీనే, అదేంటి అంటే.. అమె ట్రాన్స్ జెండర్.. అర్థం కాలేదా.. అదేనండీ అచ్చ తెలుగులో చెప్పాలంటే హిజ్రా.

అయితే ఈమె వయస్సులో వున్నప్పుడు జరిగిన ఒలంపిక్స్ పోటీలలో పాల్గోని ఏకంగా ఓ స్వర్ణ పతకాన్ని గెలిచింది. ఈ ఈవెంట్ జరిగి దాదాపుగా 40 ఏళ్లు కావస్తున్న సందర్భంగా ఓ స్పోర్ట్స్ మ్యాగజీన్ అమెకు ఫోటో షూట్ కు ఆఫర్ చేయగా, అమె తాను నగ్నంగా ఫోజులివ్వడానికి కూడా సిద్దమని తేల్చిచెప్పి అందరనీ షాక్ కు గురిచేసింది. అంత మాత్రాన నగ్నంగా ఫోటోషూట్ కు ఫోజులివ్వాల్సిన అవసరమేంటి.. అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి, ఇదిలావుంటే ఇంతమాత్రన వివాదాస్పదం ఎలా అవుతుంది అంటారా..? అయితే ఇక్కడా ఓ ట్విస్ట్ వుంది.

అమె నగ్నంగా తాను గెలుచుకున్న స్వర్ణపతకంతో పాటు తమ దేశం అమెరికా జాతీయ పతాకాన్ని కప్పుకుని ఫోటోలకు పోజులిస్తుందట. మరి ఇందుకు ఆ దేశస్తులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అమెరికా అధ్యక్ష రేసులో హిల్లరీతో పాటు పోటీగా బరిలో దూసుకుపోతున్న డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ధీటుగా స్పందించిన అమె ఇటీవల ట్రంప్ కు చెందిన ఓ హోటల్ లోకి వెళ్లి ఏకంగా లేడీస్ టాయిలెట్ ను వాడి అయనకు ధన్యవాదలు కూడా చెప్పింది. ఈ తరుణంలో అమె నగ్నఫోటో షూట్ ఎలా వుండబోతుందన్నది వేచి చూడాల్సిందే.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hollywood  Caitlyn Jenner  set to appear naked  Sports Illustrated  gold medal  american flag  

Other Articles