11 killed in a road accident in Bihar

11 killed in a road accident in bihar

Bihar, Bihar Accident, Accident in Bihar

Eleven person, including six women and two minors, were killed and 13 others injured when a tractor trolley which was ferrying them collided with a truck coming from the opposite direction on the national highway 2 in Rohtas district of Bihar today.

ITEMVIDEOS: బీహార్ లో రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

Posted: 02/13/2016 03:29 PM IST
11 killed in a road accident in bihar

బీహార్‌లోని రోహతస్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతుల స్వస్థలం భోజ్‌పూర్ జిల్లాలోని కుష్మా గ్రామం. రోహతస్ జిల్లాలోని గుప్తధామ్ వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొని తమ సొంత గ్రామానికి తిరిగి వస్తుండగా ప్రమాదం సంభవించింది. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  Bihar Accident  Accident in Bihar  

Other Articles