Australia police officers visit Hyderabad police stations today. North Zone additional DSP yadagiri explain the police excellence.

Australia police in hyderabad

Australia Police, Australia, hyderabad

Australia Police, Australia, hyderabad

హైదరాబాద్ వచ్చిన ఆస్ట్రేలియా పోలీసులు

Posted: 02/13/2016 03:48 PM IST
Australia police in hyderabad

హైదరాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్లను ఆస్ట్రేలియా పోలీసుల బృందం  సందర్శించింది.  మాథ్యూస్ అనే పోలీసు అధికారి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల బృందం ముందుగా అబిడ్స్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించింది. అనంతరం వారు చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. కేసుల నమోదు, దర్యాప్తు, నేరం జరిగితే నిందితులను గుర్తించే విధానం, సంఘటన స్థలానికి ఎంత సమయంలో చేరుకుంటారు, బాధితులు పోలీస్ స్టేషన్‌కు వస్తే ఎవర్ని కలవాలి, వారితో వ్యవహరించే తీరు ఇలా అన్ని వివరాలను తెలుసుకుంటున్నారు. వారికి నార్త్‌జోన్ అడిషినల్ డీసీపీ పీవై యాదగిరి వివరాలు తెలియజేశారు. భారత పోలీసుల పనితీరును తెలుసుకునేందుకు వీరు పర్యటిస్తున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Australia Police  Australia  hyderabad  

Other Articles