Lalu mocks Modis Acche Din on Dubsmash

Lalu mocks modis acche din on dubsmash

Modi, lalu, Bihar, Dubsmash, Ache din

Lalu mocks Modis Acche Din on Dubsmash. RJD President Lalu Prasad Yadav has done it again! And this time, he's done it on the social media. Mocking Narendra Modi, Lalu has dubsmashed the prime minister's speech on 'Acche Din' and posted it on Twitter.

ITEMVIDEOS: వామ్మో.. మోదీకి మతిపోతుందేమో

Posted: 10/03/2015 12:45 PM IST
Lalu mocks modis acche din on dubsmash

భారత ప్రధాని నరేంద్రమోదీ  అంటే ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలుసు. దేశంలోనే కాదు విదేశాల్లో కూడా మోదీ కీర్తి ప్రతిష్టలు ఎంతలా ఉన్నాయో అందరికి తెలుసు. అయితే మోదీకి ఉన్న క్రేజ్ దృష్యా ఎవరికి వారు డబ్ స్మాష్ చేస్తుండటం చాలానే చూశాం. అయితే రాజకీయ నాయకులకు ఎన్నికల సమయంలో వచ్చే ఆవేశాలు అన్నీ ఇన్నీ కాదు. అసలే రాజకీయం రసవత్తరంగా మారిన తరుణంలో బీహార్ లో పరిస్థితి అంతకంతకు దారుణంగా తయారవుతోంది. ఎవరికి ఎవరూ తీసిపోరన్నట్లు బీహార్ లో మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే అసలే బీహార్ అందులో లాలూ ప్రసాద్ లాంటి వాళ్లయితే మరీ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తారు. తాజాగా బీహార్ మాజీ సిఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన డబ్ స్మాష్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది

మోదీ ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ తాజాగా ఓ డబ్ స్మాష్ ను జెడియు పార్టీ నాయకులు విడుదల చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ తన ట్విట్టర్ అకౌంట్లో దీన్ని పోస్ట్ చెయ్యడంతో మరింత రంజుగా మారింది. లాలూ జీ గతంలో కూడా నరేంద్ర మోదీ మిమిక్రి చేసి అందరికి నవ్వులు తెప్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  lalu  Bihar  Dubsmash  Ache din  

Other Articles