police arrest two youth for cheating kolkata model in the pretext of movie offer

Whatsapp made police rescue kolkatta model who forciblily made prostitute

kolkatta model, banjara hills police, two arrested, movie offers, hyderabad, women forciblily made prostitute, kolkatta model forciblily made prostitute, kolkata model cheated, rape, whatsapp, police rescue kolkatta model, gang rape, violence against women, crime against women, harrassment against women, prostitution, model, heroine, police, arrest, two youth, movie chances, heroine offer

whatsapp made hyderabad banjarahills police to resue kolkatta model who forciblily made prostitute, two youth were arrested

హీరోయిన్ చేస్తామని.. వ్యభిచారకూపంలోకి.. వాట్సప్ సాయంతో విముక్తి

Posted: 07/31/2015 09:16 PM IST
Whatsapp made police rescue kolkatta model who forciblily made prostitute

సినిమాలలో హీరోయిన్ ను అవకాశం వచ్చిదంటే ఏ మోడల్ అయినా ఎగిరి గంతేస్తుంది. ఆ పట్టలేని సంతోషంలో నిజానిజాలు నిర్ధేరించుకోకుండా వేసిన తప్పటడుగే.. అమె పాలిట శాఫంగా మారింది. ఇద్దరు యువకుల చేతిలో మోసపోయింది. వారి చేతుల్లో చిక్కకున్న మోడల్ భయటపడే మార్గం లేక వారు చెప్పినట్టల్లా చేసేందుకు కూడా అంగీకరించింది. అయితే మోసగాళ్ల అతి తెలివే వారిని చిక్కేట్లు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మోడల్ కు విముక్తి కల్పించి.. ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. హానుమాన్ నాయక్, ఎం లక్ష్మణ్ అనే ఇద్దరు యువకుుల తాము దర్శక నిర్మాతలమంటూ నెలరోజుల క్రితం కోల్ కతాకు చెందిన ఓ మోడల్ను సంప్రదించి తాము కొత్తగా తీయబోయే చిత్రంలో హీరోయిన్ గా అవకాశం కల్పిస్తామని చెప్పారు. దీంతో ఎగిరి గంతేసిన మోడల్ వారిని ఎలాంటి అనుమానాలు తావులేకుండా నమ్మింది. అంతేకాదు వారితో అగీకారం కుదుర్చుకుని 20 రోజుల క్రితం నగరానికి వచ్చింది. ఫిల్మనగర్ 2 వెంచర్లో ఓ ప్లాటును అద్దెకు తీసుకుని అమెను అందులో వుంచారు. సినామ తీస్తున్నట్లు ప్రచారం కల్పించి వీడియో కెమెరాతో అమెతో కొన్ని సంన్నివేశాలు, దృశ్యాలు కూడా స్తానికంగా చిత్రీకరించారు. నిజంగానే సినిమా తీస్తున్నారని సదరు మోడల్ నమ్మింది.

అయితే తనను వారు తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారని మోడల్ కు పది రోజుల క్రితమే అనుమానం వచ్చింది. అప్పటికే వారి చేతిలో చిక్కకున్న అమెకు భయటకు వచ్చేందుకు మార్గం కూడా కనబడలేదు. సదరు మోసగాళ్లు ఇద్దరు అమెను వాడుకున్న తరువాత తనను వ్యభిచారిణిగా ప్రచారం చేసి.. ఈ మేరకు వాట్సప్ లో పోస్ట్ చేసి.. అమెకు రేటును కూడా నిర్ణయించారు. ఇలా అమెను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టినా.. తన అసభ్యకర చిత్రాలు వారి వద్దనుండటంతో అమె కూడా వారి ఎదురు తిరగేందుకు జంకింది.

కాగా మోసగాళ్ల అతితెలివితో కోల్ కత్తాకు చెందిన మోడల్.. కాల్ గాళ్ అవతారం ఎత్తిందని, అమెకు రేటును కూడా వాట్సప్ లో పెట్టిడంతో అదికాస్తా పోలీసులకు కూడా చేరింది. దీంతో రంగంలోకి దిగిన పశ్చిమ మండలం పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. భాధిత యువతిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ రెస్క్యూ హోంకు తరలించారు. నిందితులను రిమాండ్ కు పంపిన బంజారాహిల్స్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kolkatta model  banjara hills police  two arrested  movie offers  hyderabad  

Other Articles