Final journey to Former President APJ Abdul Kalam's from palam airport to 10 Rajaji marg

President pm vice president pay homage to kalam

President, PM, Vice President pay homage to kalam, PM modi and chandrababu pay tribute to abdul kalam, APJ Abdul Kalam, Abdul Kalam, Abdul Kalam Shillong, Abdul Kalam ICU, Abdul Kalam hospital, Abdul Kalam Dies, PM Modi tributes to modi, Narendra modi, Final journey, Pranab Mukharjee, Hameed Ansari, Abdul Kalam dies, former president dies, Rahul gandhi pays tribute to abdul kalam, 10 Rajaji Marg, palam airport

Dr APJ Abdul Kalam 's body was recieved by Prime minister Narendra modi, Vice president Hameed Ansari and President Pranab mukhurjee at Palam airport in delhi and pays homage to fomer president. kalam's boby is shifted to his residence at 10 Rajaji Marg, where people pay homage to the People's President for two hours.

అణ్వస్త్ర యోధుడికి అంతిమ వీడ్కోలు.. నివాళులర్పించిన ప్రధాని, రాష్ట్రపతి, అన్సారీ

Posted: 07/28/2015 01:34 PM IST
President pm vice president pay homage to kalam

భారత దేశానికి అణ్వస్త్ర హోదాను అందించిన యోధుడు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం పార్థివదేహానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోడీలు అంజలి ఘటించారు. గువహటి నుంచి రక్షణశాఖ ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని పాలెం విమానాశ్రయానికి చేరుకున్న కలాం భౌతికయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ముందుగా ప్రధాని నరేంద్రమోడీ, ఆ తరువాత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ఆ తరువాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, త్రివిధ దళాధిపతులు కలాంకు అంజలి ఘటించారు.
 
అక్కడి నుంచి ఆయనకు పార్ధీవ దేహానికి అంతిమ యాత్ర నిర్వహిస్తూ.. ఢిల్లీలోని అబ్దుల్ కలాం నివాసం 10 రాజాజీ మార్గ్ లోని తీసుకుని వచ్చారు. అక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కేంద్ర రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి హెచ్.ఎల్ ధత్తు, పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రాల మంత్రులు ఆయన నివాసానికి వెళ్లి కడసారి నివాళులర్పించారు. పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్రమంత్రుల, రాజ్యసభ సభ్యులు పలువరు ఆయన నివాసంలో నివాళులు అర్పించారు. అంతుకుముందు త్రివిధ దళాధిపతులతో పాటు రక్షణశాఖకు చెందిన పలువురు అధికారులు కలాం పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ప్రజల సందర్శనార్ధం రాజాజీమార్గ్‌లో కలాం పార్థివదేహాన్ని ఉంచనున్నారు. ఎల్లుండి గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు జరుగనున్నాయి.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : APJ Abdul Kalam  Narendra modi  Final journey  Pranab Mukharjee  Hameed Ansari  

Other Articles