Kothakota Dayakar Reddy sensational comments over cash for vote row

2 ips 1 ias 2 t leaders will be arrested in few hours

2 IPS, 1 IAS, 2 T-leaders Arrest, Few Hours' | Telangana, Kothakota Dayakar Reddy, prominent Telangana TDP leader, note for vote, governer, chandrababu, KCR, High Court Judge, RGV, muthaiah jerusalem, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy, horse riding

Kothakota Dayakar Reddy, the prominent TDP leader from the Telangana region said in a press meet that 2 IPS officers, 1 IAS officer and 2 high profile senior leaders from Telangana wo played a key role in the phone tapping case will be arrested in just a few hours.

ఆ కేసులో ఐదుగురు ముఖ్యలు అరెస్టు.. కొత్తకోట సంచలన వ్యాఖ్యలు

Posted: 06/16/2015 10:33 PM IST
2 ips 1 ias 2 t leaders will be arrested in few hours

ఓటుకు నోటు కేసు కీలక దశకు చేరుకున్న తరుణంలో టీడీపీ తెలంగాణ సీనియర్ నేతః కోత్తకోట దయాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము గత పక్షం రోజులుగా మౌనంగా వున్నది తమ తప్పుచేశామని కాదని, అది తుపాను ముందు ప్రశాంతతగా చెప్పుకోచ్చారు. తమ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి కొన్ని గంటల్లో సంచలనం జరగబోతోందని దయాకర్ రెడ్డి అన్నారు.  

గత పక్షం రోజులుగా ఆ ఆధారాలను సేకరించే పనిలో వున్నందునే మౌనంగా వుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. తాము టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు బెదరమని హెచ్చరిస్తూనే.. ఈ కేసులో మరో కోన్ని గంటల్లో కీలక మలుపులు తిరుగుతాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్‌లు ఉన్నట్లు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ కేసులో మరో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నారని, వారందరి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు ఆయన చెప్పారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : note for vote  Kothakota Dayakar Reddy  TDP  chandrababu  IPS  IAS  

Other Articles