77.56 percent outcome in Telangana TS SSC Results 2015 Released

Tenth class results of telangana released

Telangana 10th Class Results, ts state 10th results released, ssc result 2015, kadiyam srihari, warangal, rangareddy, adilabad, government schools, 10th Class Telangana Board Result 2015, 10th Class Telangana Board Result 2015, bsetelangana.org., bse.telangana.gov.in

77.56 percent outcome as deputy chief minister kadiyam srihari realeased tenth class results of telangana ssc board today at secratariat

తెలంగాణ పదోతరగతి పరీక్షా ఫలితాల్లో 77.56శాతం ఉత్తీర్ణత

Posted: 05/17/2015 11:40 AM IST
Tenth class results of telangana released

తెలంగాణలో తొలి పదో తరగతి పరీక్ష ఫలితాలతోనూ అమ్మాయిలు తమ అద్భుత ప్రతిభను కనబర్చారు. తొలిసారి ఎస్‌ఎస్‌సీ పరీక్షల ఫలితాలో మొత్తంగా 77.56 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. సచివాలయంలో ఉదయం 11గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు మొత్తం 5.65 లక్షలమంది విద్యార్థులు హాజరయ్యారు కాగా, వారిలో బాలికలు 79.24 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 76.11శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.  ప్రైవేట్ విద్యా సంస్థల ఉత్తీర్ణత శాతం 54 శాతంగా నమోదైందని తెలిపారు

తెలంగాణలో తొలి పదో తరగతి పరీక్ష ఫలితాల 91.6 శాతం ఉత్తీర్ణతలో వరంగల్ జిల్లాకు మొదటి స్థానం సాధించగా, 54. 1 శాతంతో ఆదిలాబాద్ జిల్లా చివరిస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 28 పాఠశాలల్లో 0 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. జూన్ 18 నుంచి జులై 2 వరకు పదోతరగతి అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష రుసుం చెల్లింపునకు మే 30 చివరితేదీగా నిర్ణయించినట్లు చెప్పారు. రిజల్ట్స్ కోసం ఈ వెబ్ సైట్లలో లాగాన్ కండీ..
* bsetelangana.org
* bse.telangana.gov.in

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana 10th Class Results  kadiyam srihari  warangal  77.56 percent passout  

Other Articles