Nepal earthquake: Buildings collapse in Kathmandu after 7.9 magnitude quake in Pokhara, witnesses say

Strong earthquake rocks nepal emergency declared

"earth quake, india, delhi, bihar, gawhathi, Seviour earth quake in nepal people, earthquake, nepal, Dharahara Tower, Bhimsen Tower, disasters-and-accidents, nepal, Buildings collapse in Kathmandu, earthquake rattles Nepal, earthquake rattles Kathmandu,

A powerful earthquake has rocked central Nepal, causing extensive damage to buildings and some injuries, eyewitnesses say.

ఎమర్జెన్సీ: ఖట్మాండుపై ప్రకృతి కన్నెర.. ఎటు చూసినా.. ఆర్తనాధాలు.. శిధిలాలు..

Posted: 04/25/2015 03:44 PM IST
Strong earthquake rocks nepal emergency declared

నేపాల్లో భూమి తల్లి ప్రళయకార నృత్యాన్ని చేయడంతో.. కాకావికళమైన తమ ప్రజలను ఆదరుకునేందుకు ప్రభుత్వం ఎమర్జనీ ప్రకటించింది. నేపాల్లో భూకంప తీవ్రత రికర్ట్ స్కేల్పై 8.1గా నమోదైనట్లు చైనా ప్రకటించింది. ఖట్మండ్కు 83 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడింది. నేపాల్లోని లాంజర్ ప్రాంతంలో భూమి కంపించింది. నేపాల్ సరిహద్దు రాష్ట్రాలలో భూకంపం ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నేపాల్లో టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోయింది. భూప్రకంపనల ధాటికి ఖట్మండు ఎయిర్పోర్ట్ మూసివేశారు. ఖట్మండులో భవనాలు కూలిపోయాయి. ధుమ్ముదూళితో నిండిపోయింది.

Strong-earthquake1
Strong-earthquake10
Strong-earthquake11
Strong-earthquake12
Strong-earthquake13
Strong-earthquake2
Strong-earthquake3
Strong-earthquake4
Strong-earthquake5
Strong-earthquake6
Strong-earthquake7
Strong-earthquake8
Strong-earthquake9

ఖట్మండు సమీపంలో భూకంప ప్రభావం 7.7గా రిక్టర్ స్కేల్పై నమోదైంది. భూకంప ప్రభావంతో కొండ రాష్ట్రం వణికిపోయింది. డెహ్రాడూన్లో జనం పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఎవరెస్ట్పై మంచు తుపాను చెలరేగింది. పలువురు పర్వతారోహకులు గల్లంతయ్యారు. కష్టకాలంలో వున్న పోరుగు దేశం నేపాల్ ను ఆదుకునేందుకు భారత్ ముందుగా చేయినందించింది. భారత ప్రభుత్వం నేపాల్కు సహాయక బృందాలను పంపుతోంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశం కానున్నారు. భూకంపంపై అధికారులతో ఆయన చర్చిస్తారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : disasters-and-accidents  earthquake  nepal  emergency declared  

Other Articles