Andreaw | Pennis | Surgery | The man with no penis | TLC

Unknown story of the man with no penis

andreaw, pennis, surgery, the man with no penis, TLC, channel,

Andrew Wardle, 40, from Greater Manchester has bedded over 100 women despite the fact that Andrew Wardle doesn't have a penis.Andrew has revealed all about his life in TLC's The Man With No Penis which sees him confess his life-long secret to friends and family - including his unsuspecting, long-term girlfriend, Fedra - and investigates life-changing surgery that could give him a fully-functioning penis built from the skin, blood vessels and nerves on his arm.

ఆడు మగాడ్రా బుజ్జి.. కానీ అదొక్కటే లేదంతే!

Posted: 04/25/2015 03:13 PM IST
Unknown story of the man with no penis

మగాడికి మూతి మీద మీసం.. ఒంట్లో రోశం ఉండాలి. అవి గనక లేకపోతే మగాడు అని అనిపించుకోడు. కానీ మేము చెప్పే ఓ వ్యక్తికి మాత్రం మూతిమీద మీసం..ఇంకా మగాడికి ఏం కావాలో అన్నీ ఉంటాయి కానీ అదొక్కటి తప్ప. ఆ ఒక్కటే అసలైంది. అవును మీరు అనుకుంటున్న అదే ఇక్కడ లేదు. లేదు అంటే నిజంగా లేదనే అర్థం. అవును పుట్టడంతోనే అది లేకుండా పుట్టిన ఓ మగాడి కథ వింటే ఆశ్చర్యపోవడం మీవంతవుతుంది. అంతేకాదు మనోడికి గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఒకరిద్దరు కూడా కాదు చాలా మంది ఉన్నారు. అయినా అది లేకుండా ఎలా మ్యానేజ్ చేశాడు. అసలు దాన్ని మొత్తానికి పొందాడా లేదా ఇలాంటి విషయాలు తెలియాలంటే స్టోరీ చూడండి.

ఆండ్రూ వార్డ్లి అనే వ్యక్తి గ్రేట్ మాంఛిస్టర్ లో ఉంటున్నాడు. అయితే అతనికి పుట్టినప్పటి నుండి మగాడికి ఉండాల్సిన మర్మాంగం లేదు. అయినా మగ లక్షణాలు అన్నీ ఉన్నాయి. అయితే  అసలు అది లేకుండానే మామూలుగా జీవించేస్తున్నాడు. అంతే కాదు మామూలు వ్యక్తిలాగా తను కూడా కొంత మంది అమ్మాయిలను మెంటెయిన్ చేశాడు. అయితే అమ్మాయిలకు తన గురించి నిజం చెబితే ఏకంగా చెంప చెల్లుమనిపించారని.. ఇష్టం లేకనే అబద్దాలు ఆడుతున్నాడని అనుకున్నారని అంటున్నాడు ఆండ్రూస్. అలా అమ్మాయిలు కొంత మంది తనను వద్దనుకున్నా.. మన వాడికి గర్ల్ ఫ్రెండ్స్ మాత్రం తక్కువ లేరు. అయితే తాజాగా ఆండ్రూస్ సర్జరీ చేయించుకున్నాడు.. దాన్ని కొత్తగా అతికించుకున్నాడు కూడా. ఇప్పుడు మామూలు మగాడికి కావాల్సిన అది వచ్చేసింది. టి.ఎల్.సి The Man With No Penis అని ఓ ప్రత్యేక కథనాన్ని ప్రపారం చేస్తోంది. అందుకే ఆండ్రూస్ గురించి అన్ని వివరాలను సేకరించింది. మొత్తానికి ఇక మీదట తన గర్ల్ ఫ్రెండ్స్ ను అన్ని రకాలుగానూ సంతోషపెట్టగలనని తెగ మురిసిపోతున్నాడు.మరి మనోడికి ఆల్ ది బెస్ట్ చెబుదామా..
(Source :www.mirror.co.uk)

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andreaw  pennis  surgery  the man with no penis  TLC  channel  

Other Articles