Air India Limited notification | Trainee Cabin Crew Vacancies | Govt Jobs

Air india limited notification recruitment trainee cabin crew vacancies

air india recruitment, air india jobs, air india trainee cabin crew jobs, air india notifications, air india latest updates, air india jobs recruitment, govt jobs, government jobs, govt jobs notifications, govt jobs recruitment

Air India Limited notification recruitment Trainee Cabin Crew Vacancies : Air India Limited has issued notification for the recruitment of Trainee Cabin Crew Vacancies. Interested candidates can apple before closing date.

JOBS: ఎయిర్ ఇండియాలో ట్రైనీ క్యాబిన్ క్ర్యూ ఉద్యోగాలు...

Posted: 03/30/2015 11:41 AM IST
Air india limited notification recruitment trainee cabin crew vacancies

తమ సంస్థలో ఖాళీగా వున్న ట్రైనీ క్యాబిన్ క్ర్యూ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా ఎయిర్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. Northern, Western, Eastern, Southern తదితర రిజియన్లలో వున్న ఈ ఉద్యోగాలను ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

Trainee Cabin Crew: 435 Posts
Region wise Vacancies:
1. Northern: 206 Posts
2. Western: 173 Posts
3. Eastern: 17 Posts
4. Southern: 39 Posts

వయోపరిమితి : అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో వుండాలి.

విద్యార్హత : 10 + 2. 03 years Degree/ Diploma Holder in Hotel Management and Catering Technology.

సెలక్షన్ విధానం : గ్రూప్ డైనమిక్స్, పర్సనాలిటీ అసెస్ మెంట్ టెస్ట్, రాతపరీక్షల ఆధారంగా అభ్యర్థులు ఎన్నుకోబడతారు.

దరఖాస్తు విధానం : అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి వుంటుంది.

చివరితేదీ : 14.04.2015.

Online Application : careers.airindia.in/Default.aspx

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : air india jobs  govt jobs  trainee cabin crew vacancies  

Other Articles