ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా గ్రూపు-బీలో హమిల్టన్ లో జరుగుతున్న ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత ఓపెనర్లు భాగా రాణిస్తున్నారు. ఓపెనర్ శిఖర్ ధావన్ అర్ధసెంచరీ చేశాడు. 54 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ తో హాఫ్ సెంచరీ బాదాడు. వన్డేల్లో అతడికిది 13వ అర్ధసెంచరీ. అటు మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా అర్ధ సెంచరీ సాధించాడు. చాన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి స్వల్ప పరుగులకే వెనుదిరుగుతున్న రోహిత్ శర్మ అర్థ సెంచరి చేసి రాణించడం పట్ల టీమిండియా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
49 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ బాదాడు. వన్డేల్లో అతడికిది 25వ అర్ధసెంచరీ. మరోవైపు ప్రపంచ కప్ ప్రారంభం నుంచి టీమిండియా ఓపెనర్ల మద్య సరైన భాగస్వామ్యం లేదని వస్తున్న వార్తలకు ఇవాళ్ల ఓపెనర్లు చెక్ పెట్టారు. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలిద్దరూ 90 బంతుల్లో 100 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more