Jaitley s budget special allocations to andhra pradesh

India budget 2015-16, arun jaitley budget 2015-16, modi budget 2015-16, indian economy, tax exemption in budget 2015-16, full economic budget, roed maps to reforms in budget 2015-16, GDP, inflation, benefits of union budget 2015-16, Ap package

Jaitley's budget special allocations to andhra pradesh

కేంద్ర బడ్జెట్ లో నవ్యాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ

Posted: 02/28/2015 03:05 PM IST
Jaitley s budget special allocations to andhra pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ లో ప్రత్యేక ఆర్థిక సాయిం అందజేశారు. రాజధాని లేని రాష్ట్రంగా వున్న నవ్యాంధ్రకు కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన బీహార్, పశ్చిమ బెంగాల్తో పాటు ఏపీకి కూడా కేంద్రం సాయం చేయనుంది. ఏపీతో పాటు బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమకు ప్రత్యేక హోదాను కల్పించాలని కోరుతున్న నేపత్యంలో కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయంతోనే సరిపెట్టింది.

* ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సహాయ నిధి ఏర్పాటు
* ఆర్థికంగా వెనుకబడిన బిహార్, బంగాల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సాయం
* ఓల్డ్ గోవా, హంపి, ఎలిఫెంటూ గుహలు, సారనాథ్, జలియన్‌వాలా బాగ్, కుతుబ్‌షాహీ టూంబ్స్ సహా పలు హెరిటేజ్ సంపద పరిరక్షణకు నిధులు
* ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కోసం రూ.75 కోట్లు

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : union budget 2015  arun jaitley  finance ministry  Ap package  

Other Articles