బ్యాంక్ ఆఫ్ బరోడాలోని వివిధ బ్రాంచుల్లో ఖాళీగా వున్న 86 స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్యూన్, స్వీపర్ విభాగంలో వున్న ఈ ఉద్యోగాలకు అర్హతగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Full Time Substaff (Peon)
2. Full Time Sweeper cum Peon
Total No. of posts: 86
వయస్సు : 17.01.2015 అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 సంవత్సరాలలోపు వుండాలి.
అర్హత : 10వ తరగతి చదివిన అభ్యర్థులు అర్హులు. అలాగే మాతృభాషను బాగా మాట్లాడగలగాలి.
దరఖాస్తు విధానం : క్రింది తెలిపిన చిరునామాకు అభ్యర్థులు అప్లికేషన్’ను సబ్మిట్ చేయాల్సి వుంటుంది.
చిరునామా : The Dy. Gen. Manager, Bank of Baroda, Zonal Office (Greater Mumbai Zone), 3rd Floor, Bank of Baroda Bldg., 3, Walchand Hirachand Marg, Ballard Pier, Mumbai
చివరి తేదీ : 02.02.2015
మరిన్ని వివరాలకోసం బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్’సైట్’ను వీక్షించగలరు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more