Ms narayana s last rites completed

MS Narayana, MS Narayana movies, MS Narayana death news, MS Narayana death, MS Narayana latest news, MS Narayana comedian, comedian MS Narayana news, comedian MS Narayana passed away, MS Narayana passed, tollywood comedian MS Narayana dead, ms narayana family members, ms narayana filmography, ms narayana life story, celebrities condolence, MS Narayana last rites, MS Narayana movies, MS Narayana death news, MS Narayana death, MS Narayana latest news, MS Narayana comedian, comedian MS Narayana news, comedian MS Narayana passed away, MS Narayana passed, tollywood comedian MS Narayana dead, ms narayana family members

Comedian MS Narayana's Last Rites Conducted In Erragadda Burial Ground

ITEMVIDEOS: నవ్వులు మిగిల్చిన ఎమ్మెస్ కు.. కన్నీటి విడ్కోలు

Posted: 01/24/2015 08:26 PM IST
Ms narayana s last rites completed

అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ఎర్రగడ్డ శ్మశాన వాటికలో నవ్వుల రేడు మైలవరం సూర్య నారాయణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు, సినీ సహచర నటులు అశ్రునయనాల మధ్య ఆయన అంతక్రియలు శనివారం ఈఎస్ఐ శ్మశానవాటికలో  నిర్వహించారు. ఎంఎస్ తనయుడు విక్రమ్ అంత్యక్రియల క్రతువు నిర్వహించారు. అంతకు ముందు ఎంఎస్ నారాయణకు పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. మరికోందరు సినీ నటులు, ప్రముఖులు ఎమ్మెస్ అంతిమయాత్రలో పాల్గోని శ్మాశనవాటిక వరకు వచ్చి కన్నీటి విడ్కోలు పలికారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  MS Narayana  comedian  last rites  

Other Articles