Jammu and kashmir election results bjp won most of the seats

jammu and kashmir election results, j and k elections, jammu and kashmir assembly elections result, jammu and kashmir pdp party results, total seats in jammu and kashmir, jammu and kashmir bjp party

jammu and kashmir election results out bjp going to form the government

నిజంగా బి.జె.పి అద్భుతమే సృష్టించింది

Posted: 12/23/2014 12:38 PM IST
Jammu and kashmir election results bjp won most of the seats

జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు దేశమంతా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జమ్మూ కాశ్మీర్ ముస్లిం మెజారిటీ రాష్ట్రము. ఆ రాష్ట్ర జనాభాలో ముస్లింలా శాతం తో పాటు..., ఇతర వర్గాల వారు ఉన్నప్పటికీ, మైనారిటీ వర్గాలుగానే ఉన్నారు. అలాంటి రాష్ట్రము లో బి.జె.పి ప్రభంజనం సృష్టిస్తుందని ఎంత మాత్రం ఉహించి ఉండదు. ఈ ఎన్నికల ఫలితాలతో బి.జె.పి పార్టీ ఆ రాష్ట్రములో ఇప్పుడు ఒక పెద్ద పార్టీ గా అవతరించిబోతుంది. ఏది ఏమైనా మోడీ వ్యూహాలతో అమిత్ షా ఎత్తులతో చెప్పుకోదగ్గ విజయాన్ని నమోదు చేసుకో బతుంది.

ఒకవేళ హాంగ్ ఏర్పడే అవకాశమే ఉంటె అప్పుడు బి.జె.పే ఎక్కువగా ముందగుడు వేసే అవకాశాలు చాల ఉన్నాయి...పి.డి.పి కొంత అవకాశం ఇచ్చిన కాని కేంద్రములో ఎలాగు బి.జె.పి అధికారంలో ఉంది కనుక రాష్ట్రములో బి.జె.పి కి.., పి.డి.పి కొంత మద్దతును ఇచ్చే అవకాశాలను కొట్టి పారేయలేము. ఏది ఏమైనా దేశమంతా గత లోక్ సభ ఎన్నికలలో మోడీ ప్రభంజనం తో ఊగిపోయింది. ఆ వేడి ఇంకా చల్లారలేదని అర్ధమవుతుంది. కేంద్రంలో అధికారం కలిగి ఉండటం కూడా బి.జె.పి కి కలిసి వచ్చే అంశం అయింది.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu and kashmir state  election results  bjp party  

Other Articles