Jammu and kashmir election results bjp won most of the seats to from the govt

jammu and kashmir election results, j and k elections, jammu and kashmir assembly elections result, jammu and kashmir pdp party results, total seats in jammu and kashmir, jammu and kashmir bjp party, bjp won seat in kashmir

jammu and kashmir election results out bjp going to form the government

తన ప్రాబల్యాన్ని విస్తరిస్తున్న బిజెపి

Posted: 12/23/2014 01:01 PM IST
Jammu and kashmir election results bjp won most of the seats to from the govt

రోజుకు రోజుకు బిజెపి  పార్టీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటుంది. లోక్ సభ ఎన్నికలలో సొంతంగా ప్రభుతవ్న్ని ఏర్పరచే స్తఃయి లో విజయం సాధించి భారత రాజకీయాల్లో తనదైన ముద్ర ను వేసుకున్న బిజెపి  పార్టీ  ఇప్పుడు రాష్ట్రాలలో క్యాడర్ ను పెంచుకొని బలంగా తయారవుతుంది. అందుకు ఈ ఎన్నికల ఫలితాలే పూర్తిగా నిదర్శనం. గత ఎన్నికలలో పూర్తిగా మోడీ మంత్రం తో ఊగిపోయిన ప్రజలు.., ఆయన పని తీరు పై మళ్ళి రెండు రాష్ట్రాల ప్రజలు నమ్మకాన్ని కనబరిచారు.

ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికలలో కూడా బిజెపి  తన ఆధిక్యాన్ని కనబరించింది. ఇప్పడు వెలువడుతున్న రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో తనదైన శైలి లో రాష్ట్రాల లో అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తుంది.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu and kashmir state  election results  bjp won most o f the seats  

Other Articles