Jammu and kashmir election results bjp lead position

bjp pary jammu and kashmir, jammu and kashmir elections result, jammu and and kashmir and jharkhand elections. jammu and kashmir bjp party, jammu and kashmir elections

jammu and kashmir assembly election results bjp and pdp lead

జమ్మూకాశ్మీర్లో కలవర పుట్టిస్తున్న బి.జె.పి, దూసుకెళ్తున్న పి.డి.పి

Posted: 12/23/2014 11:29 AM IST
Jammu and kashmir election results bjp lead position

జమ్మూ కాశ్మీర్ లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. రాష్ట్రంలోని 87 స్థానాలకు పలు దశలలో జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ర్స్తరం లో ఎప్పుడు లేని విధంగా భారి పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుత సమాచారం మేరకు పి.డి.పి ఆధిక్యం కొనసాగుతుండగా.., బి.జె.పి ఉహించని రీతి లో ముందంజలో ఉంది. ఆ పార్టీ కూడా ఉహించని స్థానాల్లో విజయ తీరాలకు దూసుకెల్తుంది.  పి.డి.పి పార్టీ అభ్యర్థులు చాలా చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నారు. కొన్ని చోట్ల బి.జె.పి మరియు పి.డి.పి పార్టీ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నారు. మొదట్లో పీడీపీ ముందంజలో ఉండగా, ప్రస్తుతం బీజేపీ దూసుకొచ్చింది. బీజేపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, పీడీపీ రెండో స్థానానికి పడిపోయింది.

ఇక మొదట్లో చాలా వెనుకబడ్డ అధికార నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ క్రమేణా పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం బీజేపీ 23, పీడీపీ 2, ఎన్సీ 19,  కాంగ్రెస్ 15, ఇతరులు 7 చోట్ల ముందంజలో ఉన్నాయి. అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కి ఘోరమైన పరాభవం తప్పేల లేదు. కొన్ని చోట్ల తన డిపాజిట్ లు కోల్పోయే ప్రమాదం లో పడింది. కాంగ్రెస్ పరిస్థితి ఏ మంత్రం మేరుపడలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బీర్వా నియోజకవర్గం నుండి ఆధిక్యం లో ఉన్నారు. పి.డి.పి పార్టీ అధినేత ముక్తి అహమ్మద్ సయ్యీద్ తన నియుజకవర్గం భారి ఆధిక్యం తో ముందంజ లో ఉన్నారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu and kashmir elections  bjp party  pdp party  

Other Articles