Dancing priest video creating sensation in youtube

dancing priest video, dancing priest in rome latest, america priests, world latest news, funny videos, famous populor videos, youtube videos

dancing priest video creating sensation in youtube : A video of a pair of dueling, dancing American priests studying in Rome has gone viral

గురువుల డాన్సింగ్ వీడియో హంగామా

Posted: 10/30/2014 11:33 PM IST
Dancing priest video creating sensation in youtube

ఒక్కోసారి అనుకోకుండా చేసిన పనులే సంచలనాలు అవుతాయి. అలాంటిదే ఈ అమెరికా గురువుల డాన్సింగ్ కధ. విరాళాల కోసం వీరు చేసిన డాన్సులు.., డబ్బులు తెచ్చిపెట్టడం ఏమో కానీ... తెగ పాపులారిటీని మాత్రం తీసుకొచ్చాయి. అమెరికాకు చెందిన ఇద్దరు గురువులు రోమ్ లో విరాళాల సేకరణలో భాగంగా ఓ సమావేశంలో డాన్సులు చేశారు. ఈ డాన్సుకు వెంటనే అనూహ్య స్పందన వచ్చింది. ఆ తర్వాత ఇదే వీడియో యూట్యూబ్ లొ పెట్టగా లక్షల లైకులు వచ్చిపడుతున్నాయి.

డేవిడ్ రైడర్ (29), జాన్ గిబ్సన్ (28) అనే ఇద్దరు అమెరికా విద్యార్థులు రోమ్ లో మతబోధనలు చదువుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో వీరు విరాళాల సేకరణ కోసం వెరైటీగా డాన్స్ చేసి అందర్నీ అలరించారు. ఐదు నిమిషాల పాటు ఇద్దరూ కలిసి చేసిన డ్యూయల్ డాన్స్ కు హాలు అంతా చప్పట్లు, కేరింతలతో మారుమోగింది. మీరు ఆ వీడియో చూడండి.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dancing priest  video  youtube  latest news  

Other Articles