Govt jobs jobs in nit

Govt Jobs in India, Jobs in NIT Karnataka, Job opportunities in India

Govt Jobs, Jobs in NIT Karnataka, Job opportunities

NIT లో ఉద్యోగాలు

Posted: 07/26/2014 04:12 PM IST
Govt jobs jobs in nit

National Institute of Technology (NIT)
Surathkal, Mangalore, 575025
Karnataka

పై సంస్థలో ఈ క్రింది ఉద్యోగాలను భర్తీ చెయ్యటానికి నోటిఫికేషన్ ఇవ్వటమైనది.  

1. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ – 2 పోస్ట్ లు
2. స్టూడెంట్ యాక్టివిటీ అండే స్పోర్ట్స్ ఆఫీసర్ – 1 పోస్ట్
3. అసిస్టెంట్ రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్) – 1 పోస్ట్

అప్లై చెయ్యవలసిన విధానం – స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ట్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపవలసివుంటుంది.  

అప్లికేషన్ పంపటానికి ఆఖరు తేదీ- 28.08.2014

అప్లికేషన్ ని పంపవలసిన చిరునామా-

The Registrar,
National Institute of Technology Karnataka (NIT)
Surathkal, Mangalore, 575025
Karnataka

సూచనలు, అప్లికేషన్ ఫార్మ్ కోసం వెబ్ సైట్ http://www.nitk.ac.in/annoncements/recruitment-officer-cadre-posts ని చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles