Clri chennai recruitment 2014

CLRI Chennai Recruitment 2014, CLRI Chennai Recruitment 2014, Walk-In For CLRI, Central Leather Research Institute

CLRI Chennai Recruitment 2014, CLRI Chennai Recruitment 2014, Walk-In For CLRI, Central Leather Research Institute

CLRI చెన్నయ్ లో రిసెర్చ్ ఫెలో ఉద్యోగాలు

Posted: 07/10/2014 07:01 PM IST
Clri chennai recruitment 2014

సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చెన్నయ్ వారు సీనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్య్వూలు నిర్వహించబోతుంది. ఈ పోస్టులకు CLRI లో పనిచేసే వారే కాకుండా, ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చిని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ ఉద్యోగాలు కావాలనుకునే వారు 15.07.2014 తేదీన జరిగిన ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ అర్హత పొందిన యూనివర్శిటీ నుండి పట్టభద్రులై ఈ పోస్టులకు సంబంధించిన అనుభవం ఉండాలి.

సంస్థ వివరాలు :

సంస్థ : సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్

పోస్టులు : 26

విద్యార్హత : డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యేయేట్

వయస్సు : 25 సంవత్సరాల నుండి 32 సం.లోపు

ఎంపిక ప్రక్రియ : ఇంటర్య్వూ ద్వారా

తేది : 15.07.2014

వేదిక : ట్రిపాల్ హిలిక్స్ ఆడిటోరియం, బీఎమ్ దాస్ హాల్, సీఎల్ఆర్ఐ

మరింత సంబంధిత సమాచారం కోసం : www.clri.org చూడండి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles