Lagadapati loyalist joins ysr congress

"adusumilli jayaprakash, ys jagan, ysr congress, lagadapati rajagopal,

Congress Vijayawada MP Lagadapati Rajagopal loyalist and former MLA Adusumilli Jayaprakash joined YS Jagan's YSR Congress party in the presence of YS Vijayamma

వైకాపాలోకి అడుసుమల్లి జంప్

Posted: 05/15/2013 09:26 PM IST
Lagadapati loyalist joins ysr congress

విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కి గట్టి దెబ్బతగిలింది. ఆయన అంత్యంత సన్నిహితుడిగా చెప్పబడే అడుసుమల్లి జయప్రకాష్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయమ్మ సమక్షంలో నేడు సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేను ఎవరి బలవంతంగా ఈ పార్టీలో చేరలేదని, తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృష్టి చేస్తానని అన్నారు. లగడపాటికి అన్ని విషయాలలో చేదోడుగా ఉండే అడుసుమల్లి ఇలా సడెన్ షాక్ ఇవ్వడం లగడపాటికి దెబ్బేనని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles