Arjun munda submits resignation to jharkhand governor

jharkhand cm arjun munda resigns , jharkhand mukhti morcha, arjun munda, bjp, jharkhand, jmm

Arjun Munda submits resignation to Jharkhand Governor

Arjun Munda.gif

Posted: 01/08/2013 01:18 PM IST
Arjun munda submits resignation to jharkhand governor

Arjun Munda submits resignation to Jharkhand Governor

సీఎం రాజీనామా అంటే  .. మన సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాదులేండి?    ఈ సీఎం  జార్ఖండ్  ముఖ్యమంత్రి అర్జున్ ముండా తన పదవికి రాజీనామా చేశారు. జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. బీజేపీ, జేఎంఎం నేతల మధ్య విబేధాలు తలెత్తడంతో జేఎంఎం నేతలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం మైనార్టీలో పడింది. దీంతో జార్ఖండ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండా సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ సయీద్ అహ్మద్‌కు సమర్పించారు. మరోవైపు జేఎంఎం నేతలు కూడా ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకుంటున్నట్లు గవర్నర్‌కు లేఖ అందజేశారు.  ఈ రోజు ఉదయం  అత్యవసర  మంత్రి వర్గ  సమావేశాన్ని  నిర్వహించిన  ముండా.. అసెంబ్లీ రద్దు  కోరుతూ  గవర్నర్  కు సిఫార్సు  చేయాలని  నిర్ణయం తీసుకున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles