Minister chiranjeevi to inaugurate flamingo festival

tourism chiranjeevi, minister chiranjeevi ,minister chiranjeevi to inaugurate flamingo festival, 3day flamingo festival,pulicat lake , anam ramnarayana, vatti vasantha kumar , mega fans, nellore, sullurpet, minister anam ramnarayana reddy

Minister Chiranjeevi to inaugurate Flamingo festival

Minister Chiranjeevi.gif

Posted: 01/08/2013 01:23 PM IST
Minister chiranjeevi to inaugurate flamingo festival

Chiranjeevi to inaugurate Flamingo festival

కాంగ్రెస్ పార్టీలో  కేంద్ర పర్యాటక శాఖ మంత్రి  చిరంజీవి అంచలెంచలుగా ఎదుగుతున్నారు. చిరంజీవి  తనదైన శైలిలో  కాంగ్రెస్ పార్టీలో  దూసుకుపోతున్నారు.  ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన  హరిత ఫ్లెమింగో ఉత్సవాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సూళ్లూరుపేటలో ప్రారంభించారు. ఈ ఉత్సవాలు నేటి నుంచి మూడురోజుల పాటు జరగనున్నాయి. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ నెల్లూరు తన జన్మభూమి అన్నారు. మత్స్యకారులకు ఎలాంటి సమస్య రానివ్వనని ఆయన హామీ ఇచ్చారు. ఇతర దేశాల్లో అభివృద్ధి టూరిజంపైనే ఆధారపడి ఉందని చిరంజీవి అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, వట్టి వసంత్ కుమార్ హాజరయ్యారు. అధిక సంఖ్యలో  చిరంజీవి అభిమానులు  రావటంతో  అక్కడ మెగా సందడి నెలకొంది? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leader kambhampati rammohan rao
Arjun munda submits resignation to jharkhand governor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles