Patriji meditation in kadthal

people attacked patriji pyramid meditation in kadthal, Pyramid Meditation, patriji pyramid, pyramid land, people demand,

people attacked patriji pyramid meditation in kadthal

meditation in kadthal.gif

Posted: 01/02/2013 03:59 PM IST
Patriji meditation in kadthal

patriji meditation in kadthal

ప్రపంచ ధ్యాన మహా సభల  పేరుతో  పత్రిజీ చేస్తున్న కార్యకాలపాలు ఏమిటో  ప్రజలకు తెలియాచేసింది  మీడియా. మీడియాలో  వస్తున్న వార్తలను చూసి ధ్యాన భక్తులు  అవాక్కుయ్యరు.  ఒక్కసారి భక్తులు  ఆగ్రహంతో ఊగిపోయారు. ఇన్నాళ్లు  పత్రిజీ చేసిన ధ్యానం ఇదేనా? అంటూ భక్తులు మండిపడుతున్నారు. అయితే దీనిపై రాష్ట్ర మంత ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు.  అయితే ఈరోజు ప్రపంచ ధ్యాన మహాసభల కోసం కడ్తాల్‌లో ఏర్పాటు చేసిన మహా పిరమిడ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ధ్యాన పిరమిడ్ పేరుతో తమ భూములను లాక్కున్నారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. భూములు వెనక్కి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. పత్రిజీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన పత్రి అనుచరులు దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.   ధ్యాన భక్తులు అధిక సంఖ్యలో  కడ్తల్ వద్దకు చేరుకోని పత్రిజీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే  పత్రిజీ శిష్యులు  నిరసలు చేస్తున్నవారి దాడి చేసినట్ల తెలుస్తోంది.  ఇప్పుడు అక్కడ పరిస్థితి  చాలా ఉద్రిక్తగా  ఉన్నట్లు  సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamil nadu governor k rosaiah speech in college
Tdp leaders fires on sudden police ride on mla house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles