Tdp leaders fires on sudden police ride on mla house

paritala sunitha fires on sudden police ride,police in anantapur town, tdp mla paritala sunitha, mla paritala sunitha, paritala sriram, paritala ravi, tdp leader paritala ravis son sriram,tdp leaders fires on sudden police ride on mla house

tdp leaders fires on sudden police ride on mla house

tdp leaders.gif

Posted: 01/02/2013 03:48 PM IST
Tdp leaders fires on sudden police ride on mla house

tdp leaders  fires on sudden police ride on mla house

టీడీపీ  ఎమ్మెల్యే  పరిటాల  సునీత ఇంట్లో  పోలీసులు తనీఖిలు  చేయటం పై  ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.  పరిటాల సునీత కొడుకు  పరిటాల శ్రీరామ్ పై అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నడనే దానిపై  కేసు పెట్టినట్లు తెలుస్తోంది.  ఆ కేసు నిమిత్తం పోలీసులు  అనంతపురంలో రెండు రోజుల నుండి   తనిఖీలు చేస్తున్నారు.   అయితే   పరిటాల సునీత  ఇంట్లో  అర్థరాత్రి  సోదాలు  నిర్వహించి  పోలీసులు ఓ మహిళా శాసనసభ్యురాలి  గౌరవానికి  భంగం  కలిగించారని తెదేపా  నేతలు మండిపడ్డారు.   నేరస్తుడి మాటలు నమ్మి మహిళా  ఎమ్మెల్యే  పట్ల పోలీసులు ప్రవర్తించే తీరు  ఇదేనా అని వారు నిలదీశారు.  ఓ మహిళ  హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో  భర్తను  కోల్పోయిన తోటి శాసనసభ్యురాలని  ఇలా  అగౌరవించడాన్ని  వారు తీవ్రంగా తప్పబట్టారు.  దీనికి ముఖ్యమంత్రి , స్పీకర్ , డీజీపీ  బాధ్యత వహించాలని  డిమాండ్ చేశారు.  పరిటాల సునీత  ఇంట్లో సోదాలు  చేసిన  పోలీసులు ఏం సాధించారని  వారు ప్రశ్నించారు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెదేపా శ్రేణులపై  ఏదోవిధంగా  దాడులు చేయిస్తున్నారని  దుయ్యబట్టారు.  సెర్చ్ వారంట్ , సభాపతి  అనుమతి లేకుండా పోలీసులు  అర్థరాత్రి  సోదాలు  ఎలా నిర్వహించారో సమాధానం చెప్పాలని  తెదేపా నేతలు  పెద్దిరెడ్డి చంద్రశేఖర్  తదితరులు డిమాండ్ చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Patriji meditation in kadthal
Minister mukesh goud  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles