Priyanka chopra named worlds sexiest asian woman

Priyanka Chopra, PC, PeeCee, Katrina Kaif, Kareena Kapoor, Nia Sharma, Krystle D'Souza, Priyanka world's sexiest Asian woman, sexiest Asian woman, sexy Priyanka

Priyanka defeated reigning champion Kareena Kapoor and three-times winner Katrina Kaif to claim the crown of sexiest Asian woman on the planet this year

Priyanka Chopra world sexiest Asian woman.png

Posted: 12/07/2012 09:13 AM IST
Priyanka chopra named worlds sexiest asian woman

Priyanka_Chopra

ప్రపంచంలో అత్యంత సెక్సీయెస్ట్ ఆసియా మహిళగా బాలీవుడ్ సూపర్ స్టార్ ప్రియాంక చోప్రా నిలిచారు. ‘ఈస్టర్న్ ఐ’ వీక్లీ మేగజైన్ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో కరీనా కపూర్, కత్రినా కైఫ్ వంటి అందగత్తెలను వెనక్కి నెట్టి, ప్రియాంక మొదటి స్థానంలో నిలిచారు. ఈ ఆన్ లైన్ సర్వేలో ఎక్కువ మంది పురుషులు కత్రినా, కరీనాలను ప్రక్కకు పెట్టి ప్రియాంకకే పట్టం కట్టారు. గతంలో మూడుసార్లు సెక్సీయెస్ట్ ఉమెన్ గా కత్రినా నిలవగా, పోయిన సంవత్సరం కరీనా ఆ స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది అత్యంత సెక్సియెస్ట్ ఆసియా మహి ళ జాబితాలో కరీనా కపూర్ రెండో స్థానంలో నిలవ గా..కత్రినా మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం ప్రియాంక బాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఈ ఏడాది తాను నటించిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడు ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. త్వరలో ఈ అమ్మడు హాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందనే వార్తలు కూడా బాలీవుడ్ లో షికారు చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles