Minister sridhar babu on telangana issue

minister sridhar babu, congress party, congress minister, sridhar babu, telanagana issue, december 28th, all party meeting, karim nagar, sridhar babu happy, telangana people, delhi,

minister sridhar babu on telangana issue

sridhar babu.gif

Posted: 12/07/2012 11:47 AM IST
Minister sridhar babu on telangana issue

minister sridhar babu on telangana issue

మంత్రి శ్రీదర్ బాబు చాలా ఆనందంగా ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు  చెబుతున్నారు. ప్రత్యేక  తెలంగాణ పై  కదిలిన కేంద్రం మాటలతో  మంత్రి శ్రీదర్ బాబు చాలా ఉత్సహంగా కనిపిస్తున్నారు.  అయితే   తెలంగాణ పై డిసెంబర్ 28వ తేదీన  ఢిల్లీలో జరగనున్న  అఖిలపక్ష భేటీలో   చారిత్రాత్మక నిర్ణయం వెలువడుతుందని  ఆశిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు  తెలిపారు.  అఖిల పక్ష సమావేశానికి  పార్టీల నుంచి  ఒక్కరినే పిలవాలని  మంత్రి శ్రీదర్ కోరారు.  ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు  కరీంనగర్ వచ్చిన మంత్రి శ్రీదర్ బాబు మీడియాతో  ఇలా మాట్లాడినట్లు తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kejriwal protests outside delhi cms house over demolition
Priyanka chopra named worlds sexiest asian woman  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles